Sujeeth-Nani: ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చి ఎంతో పేరు తెచ్చుకున్న హీరో నాని. ప్రస్తుతం నాని టైర్ 2 టైర్ వన్ హీరోల మధ్య ఊగిసలాడుతూ.. త్వరలోనే టైర్ వన్ హీరోగా మారడానికి తెగ ప్రయత్నాలు చేస్తున్నారు.
Allu Arjun: ట్విట్టర్ లో నాగబాబు అల్లు అర్జున్ అభిమానుల మధ్య పెద్ద ఎత్తున వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. నాగబాబు ఈ మధ్య పెట్టిన ఒక పోస్ట్ పోన్ ఆగ్రహానికి గురిచేసింది
Mrunal Thakur Instagram Pics: సీతారామం సినిమాతో మన అందరి మనసు దోచిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్. ఇప్పుడు తన ఇంస్టాగ్రామ్ ఫోటోల ద్వారా కూడా అందరిని ఆకట్టుకుంటుంది.
Jr NTR Viral Video: అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరికీ కూడా పాన్ ఇండియా పరంగా మంచి పేరు ఉంది. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో మాత్రం.. ఒక హీరో పై ప్రశంసలు కురిపిస్తుండగా..మరో హీరో పై విమర్శలు తెప్పిస్తోంది..
Nindha Movie Teaser: వరుణ్ సందేశ్ నింద మూవీ టీజర్‌ను హీరో నవీన్ చంద్ర రిలీజ్ చేశారు. మర్డర్, క్రైమ్, లవ్ స్టోరీ ఇలా అన్ని కోణాలను చూపిస్తూ.. డిఫరెంట్‌గా టీజర్‌ను కట్ చేశారు. త్వరలోనే సినిమాను థియేటర్స్‌లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
Kangana - Emergency Postponed: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోని మాఫియాపై తిరుగుబాటు చేసిన లేడీ సింగంగా తన కంటూ ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఈమె దర్శకత్వంలో తెరకెక్కిన 'ఎమర్జన్సీ' మూవీ విడుదల మరోసారి వాయిదా పడింది.
Jr NTR: ఎన్టీఆర్ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నాడు. తాజాగా ఏపీలో నిర్మాణంలో ఉన్న ఓ ఆలయానికి పెద్ద ఎత్తున ధన సహాయం చేసాడు. ఆ విషయం గోప్యంగా ఉంచాలనుకున్న ఎలాగో బయటపడింది.
Sreemukhi: శ్రీముఖి తెలుగు టీవీ యాంకర్‌గా తన కంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకుంది. ఎపుడు ముఖంపై చెరగని నవ్వుతో అలరించడం శ్రీముఖి మార్క స్లైల్. అదే శ్రీముఖికి అందరికీ దగ్గరయ్యేలా చేసింది. అంతేకాదు ఎపుడు ఏదో ఒక ఈవెంట్స్‌తో పాటు మిగతా కార్యక్రమాలతో బిజీగా ఉండే ఈ భామ.. ఏదో ఒక ఫోటో షూట్‌తో రచ్చ చేయడం శ్రీముఖి మార్క్ స్టైల్. తాజాగా సిల్వర్ కలర్ చీరలో కనిపించి చేసింది.
Anasuya Bharadwaj: అనసూయ భరద్వాజ్ తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. జబర్ధస్త్ షోతో యాంకర్‌గా పాపులర్ అయింది. అంతేకాదు తనదైన ఛార్మింగ్ పర్సనాలిటీతో టీవీ తెరపై వచ్చిన పాపులారిటీతో సిల్వర్ స్క్రీన్ పై అదరగొడుతోంది. తాజాగా ఈమె 39వ ఏట ప్రవేశించింది. ఈ సందర్భంగా తన పుట్టినరోజు వేడుకలను తన కుటుంబ సభ్యులతో అట్టహాసంగా సెలబ్రేట్ చేసుకుంది.
Ketika Sharma: కేతిక శర్మ గ్లామర్ డాల్‌గా సినీ ఇండస్ట్రీలో తన లక్ పరీక్షించుకుంటుంది. ఇక్కడ కేతికకు ఆమె కంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. అంతేకాదు సినిమాల్లో అవసరమైన దానికంటే ఎక్కువ ఎక్స్పోజ్ చేయడం ఈమె స్టైల్. అదే ఈమెకు యూత్‌కు దగ్గరయ్యేలా చేసింది.
Kajal Aggarwal: కాజల్ అగర్వాల్.. పెళ్లై ఓ బిడ్డకు తల్లైన తర్వాత కూడా కథానాయికగా దూకుడు ప్రదర్శిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను ఐటెం సాంగ్ చేయడంపై హాట్ కామెంట్స్ చేసింది.
Pawan Kalyan: జీ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ తన భార్య అన్నా లెజినోవా గురించి కొన్ని విషయాలను పంచుకున్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆ రోజు మూడ్ ఎలా ఉందో నా భార్య నాకు తెలియకుండానే షూట్ చేసిన విషయాన్ని ప్రస్తావించారు.
Pawan Kalyan : జనసేనాని పవన్ కళ్యాణ్ 2024 ఆంధ్ర ప్రదేశ్‌కు జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ముందు జీ తెలుగు న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూల్ తన పొలిటికల్, అండ్ పర్సనల్ లైఫ్ ముఖ్యంగా పిల్లల గురించి చెప్పిన విషయాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Theatres Close 10 Days In Telangana: సినీ పరిశ్రమలో కలకలం రేగింది. సినిమాలు విడుదల కాకపోవడంతో థియేటర్ల యాజమాన్యాలు సినీ పరిశ్రమకు ఝలక్ ఇచ్చాయి. 10 రోజుల పాటు థియేటర్లు బంద్ చేస్తున్నట్లు తెలంగాణ సింగిల్ స్క్రీన్ థియేటర్ల యజమాన్యాలు ప్రకటించాయి. ఆక్యుపెన్సీ తక్కువ ఉండటంతో శుక్రవారం నుంచి పది రోజుల పాటు షోలు వేయవద్దని నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికలు, ఇతర కారణాలతో ఇటీవల పెద్ద సినిమాలు విడుదల కాకపోవడంతో సినిమా హాళ్లకు ప్రేక్షకుల సంఖ్య భారీగా తగ్గింది. ఈ నేపథ్యంలో బంద్‌కు నిర్ణయించారు.
Devara Update: జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా కోసం ప్రపంచమంతా ఎంతగానో ఎదురు చూస్తోంది. ఈ క్రమంలో మే 20న జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఒక అప్డేట్ విడుదల కానుంది.. అసలు ఈ అప్డేట్ ఏంటి అనే విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది
Kajal Agarwal in Sudheer Game Show: చందమామ అని పేరు వినగానే తెలుగు హీరోయిన్స్ లో మనకు ముందుగా గుర్తొచ్చే పేరు కాజల్. ప్రస్తుతం సత్యభామ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ హీరోయిన్ ఈమధ్య చేసిన కొన్ని వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతున్నాయి..
Dakshini Trailer: చార్మి హీరోయిన్ గా చేసిన మంత్ర సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిన విషయమే. ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న డైరెక్టర్ ఎప్పుడు చాలా గ్యాప్ తర్వాత మరోసారి అలాంటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
Genelia Latest Pics: ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్ గా కొనసాగిన నటి జెనీలియా. ప్రస్తుతం తెలుగు సినిమాలకు దూరంగా ఉన్న ఈ హీరోయిన్ ఇంస్టాగ్రామ్ ఫోటోల ద్వారా అభిమానులను తెగ అలరిస్తుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.