Sreemukhi: సిల్వర్ కలర్ డ్రెస్‌లో మరింత అందంగా శ్రీముఖి.. లేటెస్ట్ పిక్స్ వైరల్..

Sreemukhi: శ్రీముఖి తెలుగు టీవీ  యాంకర్‌గా త‌న‌ కంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకుంది. ఎపుడు ముఖంపై చెరగని నవ్వుతో అలరించడం శ్రీముఖి మార్క స్లైల్. అదే శ్రీ‌ముఖికి అందరికీ దగ్గరయ్యేలా చేసింది. అంతేకాదు ఎపుడు ఏదో ఒక ఈవెంట్స్‌తో పాటు మిగతా కార్యక్రమాలతో బిజీగా ఉండే ఈ భామ‌.. ఏదో ఒక ఫోటో షూట్‌తో రచ్చ చేయడం శ్రీముఖి మార్క్ స్టైల్. తాజాగా సిల్వర్ కలర్ చీరలో కనిపించి  చేసింది.

1 /8

ఒకవైపు టీవీ ప్రోగ్రామ్స్.. మరోవైపు ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌తో శ్రీముఖి అల‌రిస్తోంది. ఎపుడు ముఖం చెరగని నవ్వుతో అభిమానులను అలరిస్తోంది.

2 /8

తెలుగు టెలివిజన్ యాంకర్‌గా శ్రీముఖి కెరీర్ మూడు మూవీలు.. ఆరు ఆఫ‌ర్స్ అన్న‌ట్టుగా కెరీర్ సాఫీగా సాగిపోతుంది. సినిమాల్లో వరుస ఆఫర్స్‌తో అలరిస్తోంది.  

3 /8

శ్రీముఖి స్పెషాలిటీ టీవీ యాంక‌రింగ్‌గా గుర్తింపు తెచ్చుకున్న శ్రీ‌ముఖి.. ఆ త‌ర్వాత ప్రేక్ష‌కుల్లో ఈమెకు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

4 /8

నాగార్జున తొలిసారి హోస్ట్ చేసిన బిగ్‌బాస్ 3 తెలుగులో రన్నరప్‌గా నిలిచి శ్రీ‌ముఖి ర‌చ్చ లేపింది.

5 /8

బిగ్‌బాస్ రియాలిటీ షోతో శ్రీముఖి ప్రేక్షకులకు మరింత ద‌గ్గ‌ర‌ అయింది.

6 /8

లాస్ట్ ఇయర్ చిరంజీవి హీరోగా నటించిన 'భోళా శంకర్' మూవీతో పలకరించింది శ్రీముఖి.

7 /8

  గత కొన్నేళ్లుగా ఈమె ఓ వ్యక్తితో రిలేషన్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాదు త్వరలో అతన్ని పెళ్లి చేసుకోబోతున్నట్టు టాక్ నడుస్తోంది.

8 /8

  శ్రీముఖికి కాబోయేవాడు పెద్ద బిజినెస్ మ్యాన్  అని సమాచారం. అతనికి దాదాపు రూ. 100 కోట్లకు పైగా ఆస్తులున్నట్టు సమాచారం.