Kannappa: మంచు విష్ణు ఎన్నో ఆశలు పెట్టుకొని తీస్తున్న సినిమా కన్నప్ప. తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెబుతున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ఈ సినిమా గురించి ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరస్ అవుతుంది..
OC movie release date: ప్రస్తుతం ఎలక్షన్స్ వల్ల తెలుగు సినిమాలు ఏవి పెద్దగా రిలీజ్ కావడం లేదు. ఈ క్రమంలో ఒక వైవిధ్యమైన కథతో ఓసి అనే చిత్రం వచ్చేనెల 7వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది..
Kalki Update: ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి2898AD సినిమా త్వరలో విడుదలకి సిద్ధం అవుతోంది. భారీ బడ్జెట్ తో స్టార్ క్యాస్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో.. కమల్ హాసన్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమాలో కమల్ హాసన్ పాత్ర రన్ టైమ్ గురించిన ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Ashika Ranganath Instagram Pics: నా సామి రంగా సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న హీరోయిన్ ఆషికా రంగనాథ్. ఈ హీరోయిన్ ప్రస్తుతం తన ఇంస్టాగ్రామ్ ఫోటోలతో అందరినీ ప్రేమలో పడేస్తోంది.
Chiranjeevi Upcoming Movie: ఎన్నో సంవత్సరాల నుంచి తెలుగు ఇండస్ట్రీ మెగాస్టార్ గా కొనసాగుతున్న హీరో చిరంజీవి. కానీ ఈ మధ్య మాత్రం చిరంజీవికి అనుకున్న స్థాయిలో విజయాలు రావడం లేదు. ఈ క్రమంలో చిరంజీవి తీసుకున్న మరో నిర్ణయం అభిమానులను షాక్ కి గురిచేస్తోంది..
Johnny Master Fire On Bangalore Rave Party: హైదరాబాద్‌లో ఉన్నా కూడా తాను రేవ్ పార్టీలో ఉన్నట్టు పుకార్లు రావడంతో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వీడియో రూపంలో తన వివరణ ఇచ్చారు. తాను ఎక్కడ ఉన్నాడో.. ఏం చేస్తున్నానో వివరించారు.
SS Thaman Musical Event: స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ ప్రస్తుతం ఫుల్ క్రేజ్‌లో ఉన్నారు. పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నారు. తెలుగు, తమిళం అనే తేడా లేకుండా తన మ్యూజిక్‌తో ఆడియన్స్‌ను అలరిస్తున్నారు. మెలోడీ, మాస్ బీట్స్‌తో శ్రోతలను ఉర్రూతలూగిస్తుంటారు.
Dhee Finale: కాజల్ త్వరలోనే సత్యభామ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ క్రమంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో తెగ యక్టివ్ గా పాల్గొంటుంది ఈ హీరోయిన్. ఇందులో భాగంగా ఢీ రేస్ టూ ఫినాలే కి కాజల్ వచ్చి తెగ సందడి చేసింది..
Naga Chaitanya New Car: నాగచైతన్య కి కార్ల పైన ఉండే ఇంట్రెస్ట్ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మార్కెట్ లోకి ఏదైనా కొత్త బైక్ లేదా కారు వచ్చిందంటే చైతన్య ఆ కారు లేదా బైక్ ను కొనుగోలు చేయడానికి.. తెగ ఆసక్తి చూపుతారు. ఈ క్రమంలో ఇప్పుడు ఈ హీరో మరో కొత్త కారుని తన లిస్టులో వేసుకున్నారు..
Jahnvi Kapoor: జాన్వీ కపూర్..శ్రీదేవి కూతురుగా లెగ్ పెట్టి తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే పనిలో పడింది. హీరోయిన్గా 6 యేళ్లు పూర్తి అవుతున్న ఇప్పటికీ కథానాయికగా సరైన బ్రేక్ రాలేదనే చెప్పాలి. ప్రెజెంట్ తెలుగులో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో చేస్తోన్న సినిమాలతో ప్యాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకునే పనిలో పడింది జాన్వీ.
Nabha Natesh: నటా నటేష్ ..టాలీవుడ్ ప్రేక్షకుల మనసులో ఇస్మార్ట్ పోరిగానే గుర్తుండి పోయింది. చేసినవి కొన్ని సినిమాలైనా.. తనదైన గ్లామర్ షోతో పాటు నటనతో యూత్‌కు ఆరాధ్య కథానాయికగా మారింది. తెలుగులో మేస్ట్రో తర్వాత ఈ భామ చేతిలో ఒక్క మూవీ లేకుండా పోయింది. తాజాగా స్వయంభూ మూవీతో తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది ఇస్మార్ట్ పోరి.
Chinmayi Reacts on Viral Video: విషయం ఎలాంటిదైనా అది అమ్మాయిలకు సంబంధించింది అంతే చాలు.. వెంటనే రియాక్ట్ అయ్యే వారిలో..సింగర్ చిన్మయి ఒకరు. ఈ క్రమంలో ఈ మధ్య జరిగిన ఒక వైరల్ ఇన్సిడెంట్ గురించి కూడా ఈ సింగర్..నిన్న స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యింది
Ashu Reddy Hot Pics: బిగ్ బాస్ బ్యూటీ అషు రెడ్డి అందాల ఆరబోత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బ్లాస్టింగ్ పిక్స్‌తో మెస్మరైజ్ చేస్తోంది. తాజాగా ఎద అందాలు ఆరబోస్తూ 'నేను సెక్సీ.. నాకు తెలుసు' అంటూ బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చింది. 'సంపేత్తే సంపెయ్యే.. కుమ్మేత్తే కుమ్మెయ్య్' అంటూ శ్రావంతి చొక్కారపు కామెంట్ చేసింది. ఆ పిక్స్‌పై మీరూ ఓ లుక్కేయండి.
Loksabha elections 2024: దేశంలో ఈరోజు ఐదో విడత ఎన్నికలు ముగిశాయి. ఉదయం నుంచే రాజకీయ ప్రముఖులు, సినిమా రంగంలోకి దిగ్గజాలు, అనేక రంగాలలోని ఫెమస్ పర్సనాలీస్ తమ ఓటు హక్కును ఉపయోగించుకున్నారు.
Devara Update: ఎన్టీఆర్, కొరటాల కాంబోలో జనతా గారేజ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రెండవ సినిమా దేవర. తాజాగా ఈ సినిమా నుండి విడుదల అయిన మొదటి పాట మాత్రం అంచనాలు అందుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో చాలా రకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి.
Game Changer: శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఇండియన్ 2 సినిమా పైన ఎన్ని అంచనాలు ఉన్నాయో.. రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమా మీద కూడా అన్నే అంచనాలు ఉన్నాయి. తాజాగా ఇండియన్ 2 విడుదల తేదీని ప్రకటించగా.. రామ్ చరణ్ అభిమానులు గేమ్ చేంజర్ సినిమా పరిస్థితి ఏంటి అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Babun Banerjee Name Missed In Voter List: పోలింగ్ కేంద్రంలో ఓటు వేయడానికి వెళ్లి ముఖ్యమంత్రి తమ్ముడికి భారీ షాక్ తగిలింది. అతడి పేరు ఓటరు జాబితాలో గల్లంతవడం కలకలం రేపింది.
Jani Master Comments About Bangalore Rave Party: బెంగళూరు రేవ్ పార్టీ తెలుగు సినీ పరిశ్రమలో కలకలం రేపుతుండగా.. తాజాగా జానీ మాస్టర్ పేరు వెలుగులోకి వచ్చింది. అయితే ఈ ప్రచారాన్ని జానీ మాస్టర్ ఖండించారు.
Srikanth Rave Party: బెంగుళూరులో నిన్న రాత్రి జరిగిన రేవ్ పార్టీ..ఇప్పుడు టాలీవుడ్‌ను షేక్ చేస్తోంది. చాలామంది తెలుగు నటీనటులను బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సమాచారం రావడంతో..ఈ విషయం కాస్త తెలుగు రాష్ట్రాలలో ఎన్నో చర్చలకు దారితీస్తోంది. అందులో మన టాలీవుడ్ నుంచి వినిపించిన ప్రముఖుల పేర్లలో శ్రీకాంత్ పేరు కూడా ఉండడంతో.. ఇప్పుడు ఈ హీరో ఇదే విషయంపై స్పందించారు..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.