Shankar Daughter Wedding Reception: దక్షిణాది సినీ రంగంలో సామాజిక అంశాలకు కమర్షియల్ హంగులతో తనదైన శైలిలో మెప్పించిన దర్శకుడు శంకర్. తాజాగా ఈయన పెద్ద కుమార్తె వివాహాం సోమవారం ఘనంగా జరిగింది. ఈ వేడుకలో రణబీర్ సింగ్ చేసిన డాన్స్ మూమెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Celebs attend Shankars daughter wedding: దక్షిణాది సినీ దిగ్గజ దర్శకుడు శంకర్ పెద్ద కుమార్తె ఐశ్వర్య వివాహాం ఈ సోమవారం అసిస్టెంట్ డైరెక్టర్ తరుణ్ కార్తీక్‌తో ఘనంగా జరిగింది. మంగళవారం సినీ ప్రముఖుల కోసం ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేసారు. ఈ వేడుకకు నార్త్, సౌత్ తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీల నుంచి సినీ ప్రముఖుల హాజరై నూతన వధూవరులను ఆశ్వీర్వదించారు.
Samyuktha Menon Upcoming Movies: ఇప్పటికే బాలీవుడ్ లో మంచి పేరున్న హీరోయిన్లు టాలీవుడ్ లో కూడా అడుగుపెట్టి వరుస సినిమాలు చేస్తున్నారు. కానీ తెలుగు సినిమాలతో పేరు తెచ్చుకుని బాలీవుడ్ కి వెళ్లి రాణిస్తున్న హీరోయిన్లు తక్కువ అనే చెప్పుకోవాలి. అలాంటి సమయంలో కూడా ఇప్పుడు సంయుక్త మీనన్ బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది.
HHVM Poster: ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హరిహర వీరమల్లు అప్డేట్ వచ్చేసింది. ఎన్నో రోజుల నుంచి వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా.. త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా ఈ సినిమా నుంచి పోస్టర్ విడుదల చేశారు చిత్ర యూనిట్..
Shekar Master: ఫెమస్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. శేఖర్ మాస్టర్ వదిన కన్నుమూశారు. తన వదినతో చనిపోయారంటూ.. శేఖర్ మాస్టర్ ఇన్ స్టాలో పోస్టు పెట్టారు. మమ్మల్ని అనాథలను చేసి వెళ్లిపోయావ్.. నువ్వులేవనే వార్తను మేము జీర్ణించుకోలేకపోతున్నాం.. నువ్వు భౌతికంగా లేకున్నా.. నీ జ్ఞాపకాలు ఎల్లప్పుడూ మాతోనే ఉంటాయంటూ పోస్టు పెట్టారు.
టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఇలా అన్ని పరిశ్రమల్లో తనదైన సత్తా చాటుతున్న అందాల నటి నయనతార. ఎప్పటికప్పుుడు కొత్త కొత్త పాత్రల్లో నటిస్తూ అందర్నీ ఆకట్టుకుంటోంది. ఇటీవల జవాన్ సినిమాతో అదరగొట్టిన నయనతార తాజాగా సిల్వర్ రంగు చీరలో అద్దిరిపోయే లుక్స్‌తో పోజులిచ్చింది. సింపుల్ చీరకట్టులో నెక్లెస్ ధరించి అద్బుతంగా వెలిగిపోతోంది.
NTR Devara : యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో త్వరలో ప్రేక్షకులు ముందుకు రాబోతున్న సినిమా దేవర. రెండు భాగాలుగా విడుదల కాబోతున్న ఈ సినిమా మొదటి భాగం త్వరలోనే విడుదల కి సిద్ధం అవుతోంది. తాజాగా దేవర పార్ట్ వన్ వందల కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి సంచలనం సృష్టించింది. దీనికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Vinali Bhatnagar Hot pics: బాలీవుడ్ బ్యూటీ వినాలి భట్నాగర్ తన హాట్ నెస్ తో నెట్టింట హీట్ పెంచుతుంది. ఈ అమ్మడు అందాలకు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. మీరు ఓ సారి లుక్కేయండి.
Balakrishna: బాలకృష్ణ హీరోగా బోయపాటి దర్శకత్వంలో వచ్చిన సినిమాలు అన్ని ఎంతటి విజయాలు సాధించాయి అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా అఖండ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఈ క్రమంలో ఈ చిత్రం సీక్వెల్ గురించి బోయపాటి చేసిన కామెంట్లు తెగ వైరల్ అవుతున్నాయి..
Ormax Survey 2024: సినీ ఇండస్ట్రీలో నెంబర్ గేమ్ కి ఎంతో ప్రాముఖ్యత ఉంది. హీరో అభిమానులు అందరూ తమ హీరో నెంబర్ వన్ అంటే తమ హీరో నెంబర్ వన్ అంటూ సోషల్ మీడియాలో చర్చలు జరుపుతూనే ఉంటారు. ముఖ్యంగా ఈ జనరేషన్ తెలుగు హీరోస్ లో టాప్ వన్ ఎవరు అనేది ఇప్పటికీ తేలని విషయమే. అయితే ఒక పాపులర్ బాలీవుడ్ సర్వే లెక్కల ప్రకారం టాప్ టెన్ లో ఉన్న హీరోలు లిస్ట్ ఇదేనట..
Dwarakish Passes Away: గత కొన్ని రోజులుగా చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఈ రోజు ప్రముఖ కన్నడ సీనియర్ నటుడు ద్వారకీష్ కన్నుమూసారు.
Payal Rajput hot pics: టాలీవుడ్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ హాట్ హాట్ ఫోటోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇందులో ఈ అమ్మడు అందాలకు కుర్రాళ్లు మైమరచిపోతున్నారు. మీరు ఓ లుక్కేయండి.
Prabhas Kannappa : ఆది పురుష్ సినిమాలో శ్రీరాముడి పాత్రలో కనిపించిన ప్రభాస్ తాజాగా ఇప్పుడు మరొక మైథాలజికల్ పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మంచు విష్ణు హీరోగా భక్త కన్నప్ప సినిమాలో ప్రభాస్ శివుడి పాత్రలో కనిపించబోతున్నారు అని వార్తలు వినిపించగా ఇప్పుడు ప్రభాస్ ను వేరొక పాత్ర కోసం తీసుకున్నట్టు టాక్ వినిపిస్తోంది.
Sai Pallavi as Sita: ప్రతి సినిమాతోనూ స్టార్ బ్యూటీ సాయి పల్లవి క్రేజ్ పెరిగిపోతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ భామ తన రెమ్యునరేషన్ ని కూడా అంతే పెంచుతూ వస్తోంది. తాజాగా ఇప్పుడు రామాయణ సినిమాలో రన్బీర్ కపూర్ సరసన సీత పాత్రలో కనిపించబోతున్న సాయి పల్లవి ఈ సినిమా కోసం భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ ను డిమాండ్ చేస్తుందట. దీనికి సంబంధించిన వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Sri Rama Navami 2024: తెలుగు తెరకు రామాయాణానికి మంచి అనుబంధమే ఉంది. తెలుగు తెరపై వచ్చినన్ని శ్రీరాముడి చిత్రాలు మరే భాషలలో రాలేదు. ఇక అప్పట్లో ఎన్టీఆర్ నుంచి ప్రభాస్ వరకు ఎవరెవరు శ్రీరామచంద్రుడి పాత్రల్లో నటించి మెప్పించారో మీరు ఓ లుక్కేయండి.
Dhanush Kubera : కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమల దర్శకత్వంలో నటిస్తున్న సినిమా కుబేర. ఈ మధ్యనే విడుదలైన ఈ చిత్ర పోస్టర్ కి కూడా ప్రేక్షకుల నుంచి ఈ మంచి ఆదరణ లభించింది. పోస్టర్లో ఒక బీదవాడి గెటప్ లో ఉన్నాడు ధనుష్. కానీ టైటిల్ కుబేర అని ఉండడంతో ప్రేక్షకులకు సినిమాపై మంచి ఆసక్తి కలిగింది. కానీ ఆ టైటిల్ తనది అంటూ ఇప్పుడు ఒక నిర్మాత కోర్టుకెక్కారు.
మన దగ్గర నిద్రాహారాలు లేకుండా బతకొచ్చేమోగానీ భారత దేశంలో రామా అనకుండా జీవించడం కష్టమే అని చెప్పాలి. రామనామం చేయని నోటిని చూడ్డం అసాధ్యం. తెలుగులో రాముడిని కీర్తిస్తూ తెలుగులో ఎన్నో చిత్రాలు వచ్చాయి. అందులో టాప్ సినిమాల విషయానికొస్తే..
Sofia Ansari Bold show: సోషల్ మీడియా క్వీన్ సోఫియా అన్సారీ బోల్డ్ పిక్స్ తో నెట్టింట హీట్ పుట్టిస్తోంది. ఈ అమ్మడు హాట్ లుక్స్ చూడటానికి కుర్రాళ్లు ఎగబడుతున్నారు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తున్నాయి.
Deepthi sunaina latest Photos: బిగ్‌బాస్ బ్యూటీ దీప్తిసునైనా అందాలతో కుర్రాళ్లను ఆగం ఆగం చేస్తోంది. రీసెంట్ గా ఈ బ్యూటీ బెడ్ పై పడుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది. ఆ పిక్స్ ను ఇన్ స్టాలో షేర్ చేయగా కుర్రాళ్లు ఎగబడి చూస్తున్నారు. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట ట్రెండింగ్ లో ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.