Cholesterol Control Tips: మనిషి ఎదుర్కొనే వివిధ రకాల అనారోగ్య సమస్యల్లో కొలెస్ట్రాల్ అత్యంత ప్రమాదకరమైంది. దాదాపు చాలా రకాల సమస్యలకు ఇదే కారణం. అధిక రక్తపోటు, గుండె వ్యాధులు, మధుమేహం, కిడ్నీ సమస్యలు ఇందుకు కారణం.
Diabetes Tips: ఆధునిక జీవన శైలిలో అత్యంత ప్రమాదకరంగా మారుతున్న వ్యాధి డయాబెటిస్. చాపకిందనీరులా విస్తరిస్తూ ప్రాణాంతక పరిస్థితులకు సైతం దారితీస్తోంది. డయాబెటిస్‌కు పూర్తిగా చికిత్స లేకపోయినా నియంత్రణ మాత్రం మనచేతుల్లోనే ఉంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Uric Acid control leaves: యూరిక్ యాసిడ్ అంటే మన రక్తంలో ఉండే వ్యర్థం. మన శరీరంలో ప్యూరిన్స్ కెమికల్స్ విడిపోయినప్పుడు యూరిక్ యాసిడ్ ఏర్పడుతుంది. చాలా వరకు యూరిక్ యాసిడ్ రక్తంలోనే కలిసిపోతుంది.
Excess Salt Side Effects: ఉప్పు ఆరోగ్యానికి మంచిది. ఇది వంటకాలను రుచికరంగా తయారు చేయడమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కానీ దీని అధికంగా తీసుకోవడం వల్ల కలిగే నష్టాలు ఏంటో మనం తెలుసుకుందాం.
Duck Egg Health Benefits: సాధారణంగా చాలా మంది కోడిగుడ్లను ఇష్టంగా తింటారు. ఇందులో ఎన్నో పోషకాలు ఉంటాయి. అయితే, మీరు ఎప్పుడైనా బాతుగుడ్డును తిన్నారా? దీంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Detox Fruit And Vegetable Juice: డిటాక్స్ జ్యూస్ అనేది శరీరం నుంచి విషాలను తొలగించడానికి, ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి శక్తిని పెంచడానికి తాజా పండ్లు, కూరగాయలు మూలికలతో తయారు చేసిన పానీయం.
Pudina Chutney Recipe: పుదీనా చట్నీ అనేది భారతదేశంలోని అనేక ప్రాంతాలలో ప్రసిద్ధి చెందిన ఒక రుచికరమైన చట్నీ. ఇది తాజా పుదీనా ఆకులు, కొత్తిమీర, మసాలాలు, నిమ్మరసం కలిపి తయారు చేస్తారు.
Fig Health benefits: అంజీర్ పండ్లు వీటిని తీసుకోవడం వల్ల మన శరీరానికి అద్బుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. వీటిని రోజూ రాత్రి పడుకునే ముందు నానబెట్టి ఉదయం తీసుకోవడం వల్ల దీన్ని లాభాలు డబుల్ అవుతాయి.
Tea And Cigarette Side Effects: చాలా మంది యువత టీ, సిగరెట్ కలిపి తీసుకుంటూ ఉంటారు. నిజాని ఇలా ప్రతి రోజు చేయడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీని కారణంగా వచ్చే వ్యాధులేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Foods for Blood Circulation: మన శరీరంలో రక్త సరఫరా కీలకపాత్ర పోషిస్తుంది. బ్లడ్ సర్క్యూలేషన్ సరిగ్గా లేకపోతే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి.రక్తం మన శరీరంలో ఖనిజాలను, ఆక్సిజన్లను ఇతర అవయవాలకు రవాణా చేస్తాయి.
Constipation Relief Tip: వేసవిలో కలిగే మలబద్ధకం సమస్యతో ఇబ్బంది పడుతున్నవారు ఈ పదార్థాలను తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
Gastric problem Remedy: కడుపులో ఈ విధంగా గ్యాస్ ఏర్పడటానికి ప్రధాన కారణం వేయించిన లేదా స్పైసి ఫుడ్ తీసుకోవడం. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం వీటి వల్ల కడుపులో గ్యాస్ ఏర్పడుతుంది.
Pomegranate Juice Benefits: దానిమ్మ జ్యూస్ ప్రపంచంలోని అత్యంత ప్రాచీనమైన ప్రసిద్ధ పండ్ల రసాలలో ఒకటి. దానిమ్మ గింజల నుంచి తయారు చేయబడే ఈ పానీయం యాంటీఆక్సిడెంట్లకు గొప్ప మూలం, ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.
Spinach Juice Benefits: పాలకూర జ్యూస్ ఒక ఆరోగ్యకరమైన పానీయం, ఇది పాలకూర ఆకులు, నీరు కొన్నిసార్లు ఇతర పదార్థాలతో తయారు చేయబడుతుంది. పాలకూర ఐరన్, విటమిన్ ఎ, సి, కె, మెగ్నీషియం వంటి పోషకాలకు గొప్ప మూలం.
Carrot Juice Benefits: క్యారెట్ జ్యూస్ ఒక ప్రసిద్ధ పానీయం. ఇది రుచికరమైనది, పోషకాలతో నిండి ఉంటుంది. ఇది విటమిన్లు యాంటీఆక్సిడెంట్లకు గొప్ప మూలం. ఇవి మీ శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.
Orange Juice: నారింజ రసం ఒక రుచికరమైన పానీయం మాత్రమే కాదు. అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉంది. నారింజలో విటమిన్ సి, పొటాషియం, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి.
Pesarattu Recipe In Telugu: పెసరట్టు అనేది తెలుగు వారికి చాలా ఇష్టమైన ఒక ప్రత్యేక వంటకం. ఇది పెసలు, బియ్యం పిండితో తయారు చేయబడి, సన్నగా, దుప్పటిలా ఉంటుంది. పెసరట్టును సాధారణంగా ఉదయం పూట అల్పాహారంగా లేదా సాయంత్రం టిఫిన్ గా తింటారు.
Cancer Causes: ఆధునిక శాస్త్ర విజ్ఞానం ముఖ్యంగా వైద్యశాస్త్రం ఎంతగా అభివృద్ది చెందినా ఇప్పటికీ కేన్సర్ మహమ్మారికి సరైన చికిత్స లేనేలేదు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కేన్సర్ కేసులు ఆందోళన కల్గిస్తున్నాయి. కేన్సర్ పట్ల అవగాహన, అప్రమత్తత చాలా చాలా అవసరం.
Worst Combination with Milk: ప్రతిరోజూ పాలు లేనిదే రోజు గడవదు. ఉదయం పాలు, కాఫీ, టీ పెట్టుకుని తాగుతాం. ఇది ఎంతో ఆరోగ్యకరం. అయితే, ఇందులో ఎన్నో పోషకాలు, మినరల్స్ ఉంటాయి.
Walnuts on empty stomach: డ్రైఫ్రూట్స్ తింటే మన శరీరానికి తగిన పోషకాలు లభిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతారు. అయితే, వాల్నట్స్ తింటే కూడా మనకు ఎంతో హెల్తీ ఇందులో ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.