Rama Janmabhoomi Teaser: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా రామ భక్తులు భక్తి పారవశ్యంలో మునిగి తేలుతున్నారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో అయోధ్యలో భవ్యమైన రామ మందిరం కొలువైంది. ఈ నేపథ్యంలో తెలుగులో రామ జన్మభూమితో ఓ సినిమా రాబోతుంది.
Samyuktha Menon: సార్, విరూపాక్ష లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ సంయుక్త మీనన్. అయితే ఈ హీరోయిన్ మలయాళం ఇండస్ట్రీకి తెలుగు ఇండస్ట్రీకి ఉన్న తేడా చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది..
Janhvi Kapoor Stylish Photos: మహేంద్రసింగ్ ధోని బయోపిక్ గా వస్తున్న మిస్ అండ్ మిస్సెస్ మహి సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది జాన్వి కపూర్. ఈ క్రమంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో స్టైలిష్ గా కనిపించి అందరి దృష్టిని ఆకట్టుకుంది.
Pushpa 2 Update: ప్రస్తుతం కొంచెం గ్యాప్ ఇచ్చిన స్టార్ హీరోల తెలుగు సినిమాలు ఆగస్టు నుంచి వరుసగా రిలీజ్ కానున్నాయి. ఈ క్రమంలో రాబోతున్న చిత్రాల గురించి ఒక ఇంట్రెస్టింగ్ చర్చ సాగుతోంది. అదేమిటంటే..ఈ మధ్య అందరూ హీరోలు రూరల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న సినిమాలను ఎంచుకోవడం చర్చనీయాంశంగా మారింది. దాదాపు స్టార్ హీరోల నుంచి మీడియం రేంజ్ హీరోలదాకా.. చాలామంది రా అండ్ రస్టిక్ కథలను ఎంచుకోవడం హాట్ టాపిక్ గా మారింది..
Pushpa 2 The Rule - Karnataka Rights: అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ 'పుష్ప' మూవీ. ఈ సినిమాతో బన్ని ప్యాన్ ఇండియా స్టార్‌గా సత్తా చాటాడు. ఇప్పటికే అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా కర్ణాటక రైట్స్ భారీ రేటుకు అమ్ముడుపోయింది.
Kalki 2898 AD: నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'కల్కి 2898 AD'. వైజయంతి మూవీస్ బ్యానర్ భారీ ఎత్తున ఈ సినిమాను తెరకెక్కించింది. ఈ సినిమాను జూన్ 27న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. తాజాగా ఈ సినిమా కర్ణాటక రైట్స్ ను ప్రముఖ నిర్మాణ సంస్థ భారీ రేటుకు దక్కించుకుంది.
Kovai Sarala Lifestory And Movies List Here: కామెడీ క్వీన్‌గా గుర్తింపు సాధించిన కోవై సరళ ప్రస్తుతం సినిమాలకు దూరమయ్యారు. చాలా రోజుల తర్వాత మరోసారి మీడియా ముందుకు వచ్చిన ఆమె ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
Krishnamma Movie Review: సత్యదేవ్ ప్రస్తుతం తెలుగులో ఒకదానికొకటి కథలతో సంబంధం లేకుండా సినిమాలు చేసే హీరోల్లో సత్యదేవ్ ఒకరు. తాజాగా ఈయన 'కృష్ణమ్మ' సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. ఈ రోజు విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా.. ?
Kajal Agarwal Upcoming Movies: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చందమామ అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు కాజల్ అగర్వాల్. కాగా తెలుగులో స్టార్ హీరోయిన్గా ఎన్నో సంవత్సరాల నుంచి కొనసాగుతున్న ఈ హీరోయిన్.. అసలు తనకి మొదటి సినిమాలో ఛాన్స్ ఎలా వచ్చిందో చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది.
Naga Chaitanya Next Movie : నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా లవ్ స్టొరీ వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత వస్తున్న రెండవ సినిమా తండేల్. ఈ సినిమా క్లైమాక్స్ గురించిన ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఈ సినిమా కోసం డైరెక్టర్ రెండు క్లైమాక్స్ లు అనుకున్నారట.
Sai Pallavi Birthday Celebrations: సాయి పల్లవి.. లేడీ పవర్ స్టార్. సినిమా ఇండస్ట్రీలో అందం ఉంటేనే రాణిస్తారు. అలాంటి ఫిల్మ్ ఇండస్ట్రీలో తన దైన శైలిలో దూసుకుపోతుంది. తాజాగా ఈమె బర్త్ డే వేడుకలు తండేల్ సెట్స్‌లో ఘనంగా నిర్వహించారు. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Megastar Chiranjeevi : తాజాగా చిరంజీవి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ అవార్డు అందుకున్నారు. ఈ నేపథ్యంలో చిరు తన కెరీర్లో అందుకున్న అవార్డుల విషయానికొస్తే..
Rashmika Mandanna Rowdy Photos: తన అందాలతో మాయ చేయడంలో ఎప్పుడూ ముందుంటుంది రష్మిక మండన్న. మరోసారి ఇంస్టాగ్రామ్ ఫోటోల ద్వారా అదే రిపీట్ చేసింది ఈ హీరోయిన్.
Director Jayashankarr: డైరెక్టర్ జయ శంకర్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌కు భారీ ప్లాన్ వేస్తున్నారు. లేడి ఓరియెంటెడ్ ప్రాజెక్ట్‌ను శ్రీలంక భామ జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌తో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన రూపొందించిన అరి మూవీ త్వరలోనే ఆడియన్స్ ముందుకు రానుంది.
Chiranjeevi Receives Padma Vibhushan: 2024 గణతంత్య్ర దినోత్సం సందర్భంగా కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు చిరంజీవికి దేశ రెండో అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్‌తో గౌరవించింది. తాజాగా ఈ రోజు రాష్ట్రపతి భవన్లో జరిగిన పద్మ అవార్డుల ప్రధానోత్సవంలో భాగంగా చిరంజీవి రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అత్యున్నత పురస్కారాన్ని అందుకున్నారు.
Prabhas Joins Kannappa Shooting: రెబల్ స్టార్ ప్రభాస్ ఒకవైపు వరుస సినిమాలు చేస్తున్నాడు. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా కూడా మంచు విష్ణు హీరోగా నటిస్తోన్న 'భక్త కన్నప్ప సినిమా చేయడానికి ఓకే చెప్పారు. తాజాగా ఈ సినిమా షూటింగ్లో ప్రభాస్ జాయిన్ అయ్యారు.
Surya Kumar Yadav Mumbai Indians: ముంబై ఇండియన్స్ జట్టులో గందరగోళం నెలకొన్నట్లు తెలుస్తోంది. హార్థిక్ పాండ్యాకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడంపై సీనియర్లు గుర్రుగా ఉన్నారు. సూర్యకుమార్ యాదవ్ వచ్చే సీజన్‌కు ముంబై ఇండియన్స్‌ను వీడే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
Jyothi Rai Private Video Leaked: నటి జ్యోతి రాయ్‌కు సంబంధించిన అసభ్యకర వీడియోలు లీక్ అయ్యాయంటూ నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి. తమ యూబ్యూట్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేస్తే.. పూర్తి ఫోటోలు, వీడియోలు అప్లోడ్ చేస్తామంటూ ఓ ట్విట్టర్ అకౌంట్ నుంచి పోస్ట్ వచ్చింది. పూర్తి వివరాలు ఇలా..
Ketika Sharma: కేతిక శర్మ గ్లామర్ డాల్‌గా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఆమె కంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. అంతేకాదు సినిమాల్లో అవసరమైన దానికంటే ఎక్కువ ఎక్స్పోజ్ చేయడం ఈమె స్టైల్. తాజాగా ఈమె లేటెస్ట్ ఫోటోస్‌తో అభిమానులకు షాక్ ఇచ్చింది. కొంచెం ఒల్లు చేసినట్టు ఈ ఫోటోల్లో కనిపిస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.