Ketika Sharma: షాకింగ్ లుక్స్‌లో కేతిక శ‌ర్మ‌.. మ‌రి ఇలా లావైపోతే ఎలా.. ?

Ketika Sharma: కేతిక శర్మ  గ్లామర్ డాల్‌గా సినీ ఇండస్ట్రీలో  అడుగుపెట్టి ఆమె కంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. అంతేకాదు సినిమాల్లో అవ‌స‌ర‌మైన దానికంటే ఎక్కువ ఎక్స్‌పోజ్ చేయ‌డం ఈమె స్టైల్. తాజాగా ఈమె లేటెస్ట్ ఫోటోస్‌తో అభిమానుల‌కు షాక్ ఇచ్చింది. కొంచెం ఒల్లు చేసిన‌ట్టు ఈ ఫోటోల్లో కనిపిస్తోంది.

 

1 /6

కేతిక శ‌ర్మ‌ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ నటించిన 'బ్రో' సినిమాతో ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చింది. వరుసగా సినిమాలు చేస్తోన్న  ఈ భామకు ఇప్పటికీ సరైన బ్రేక్ లభించడం లేదు.

2 /6

అందుకే కేతిక శ‌ర్మ‌..  అవ‌కాశాల కోసం ఈమె గ్లామర్ షోను నమ్ముకుంది. తాజాగా ఈమె షాకింగ్ లుక్స్‌లో ఒళ్లు చేసిన‌ట్టు క‌నిపించి ఫ్యాన్స్‌కు షాక్‌కు గురిచేసిన‌ట్టు తెలుస్తోంది.

3 /6

కేతిక శర్మ హీరోయిన్ కాక‌ముందు యూట్యూబర్‌గా కెరీర్ ప్రారంభించింది. ఆపై .. త‌న‌ డబ్ స్మాష్‌లతో వీడియోలతో బాగా పాపులర్ అయింది. అలా ఒక్కో చాన్సుతో సినిమాల్లో ఛాన్సులు కొట్టేసింది.    

4 /6

 కేతిక శర్మ.. కొంత మంది  హీరోయిన్లు ఎన్ని సినిమాలు చేసినా రాని గుర్తింపు ఫస్ట్ సినిమాతోనే దక్కించుకుంది.  అలాంటి వాళ్లలో కేతిక శర్మ ఒకరు. తాజాగా షాకింగ్‌లో కనిపించి అభిమానులను షాక్ ఇస్తోంది.

5 /6

కేతిక శర్మ 24 డిసెంబర్ 1995 న్యూ ఢిల్లీలో జన్మించింది. ముందుగా మోడలింగ్‌లో లక్ పరీక్షించుకొని ఆ తర్వాత సినిమాల్లో తన అదృష్టం పరీక్షించుకుంది.

6 /6

గతేడాది పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్‌ల 'బ్రో' మూవీతో పలకరించినా.. ఈ భామకు పెద్దగా కలిసొచ్చిందేమి లేదు. పెద్ద హీరో సినిమాలో నటించానన్న సంతృప్తి తప్పితే.. ఈ సినిమాలో కేతిక క్యారెక్టర్ కూరలో కరివేపాకు టైపు అయిపోయింది.