Hotel Style Veg Biryani Recipe: హోటల్ స్టైల్ వెజ్ బిర్యానీని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవాలనుకుంటున్నారా? మీ కోసం సులభమైన పద్ధతిని తీసుకు వచ్చాం. ఈ పద్ధతిలో తయారు చేస్తే అచ్చం హోటల్ బిర్యానీ పొందడం ఖాయం.
Chandan ubtan facepack: ఎండలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో ముఖం మొత్తం ట్యాన్ అవ్వడంతోపాటు జీవం లేనట్లుగా మారిపోతుంది. ముఖంపై అనేక ఉత్పత్తులను వాడినా అవి కూడా కారిపోయే పరిస్థితులు ఉన్నాయి.
Home Remedies For Hair Fall: జుట్టు రాలడం ఒక సాధారణ సమస్య. ఇది ఒత్తిడి, హార్మోన్ల మార్పులు, జన్యుపరమైన అంశాలతో సహా అనేక అంశాల వల్ల సంభవిస్తుంది. జుట్టు అధికంగా రాలుతుంటే ఈ టిప్స్‌ను తప్పకుండా పాటించండి.
Castor oil for hair growth: జుట్టు రాలే సమస్యతో చాలా మంది బాధపడుతుంటారు. దీనికి అనేక జాగ్రత్తలు తీసుకుంటారు ఆయన కానీ హెయిర్ ఫాల్స్ సమస్య వెంటాడుతూనే ఉంటుంది. సరైన జీవన శైలి, హెయిర్ కేర్ తీసుకోకపోవడం వల్ల ఇలాంటివి జరుగుతాయి.
Dhaniya Tea Benefits: ధనియాలు భారతీయ వంటకాల్లో ఒక అతి ముఖ్యమైన పదార్థం. వంటలకు రుచిని మాత్రమే కాకుండా, అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తాయి. ధనియాలతో తయారు చేసే ధనియాల టీ చాలా ప్రసిద్ధి చెందింది. దీని తీసుకోవడం వల్ల కలిగే లాభాలు ఏంటో తెలుసుకుందాం.
Camphor in clothes: సాధారణంగా బట్టలు ఎక్కువ కాలం పాటు మన్నికగా ఉండటానికి సరైన జాగ్రత్తలు తీసుకుంటాం. అయితే, ఇందులో నాఫ్లలీన్ బాల్స్ వంటివి కూడా పెడతాం. అయితే, బట్టల మధ్యలో కర్పూరం బిళ్లలు పెట్టడం వల్ల ఏం జరుగుతుందో తెలుసుకుందాం.
8 Major Causes Of Diabetes: చాలా మందిలో మధుమేహం రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. కొంతమందిలో అధిక బరువు లేదా స్థూలకాయం కారణంగా కూడా ఈ సమస్య వస్తోంది. ఇవే కాకుండా ఇతర కారణాలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకోండి.
Jackfruit Seeds Kurma Curry Recipe: జాక్‌ఫ్రూట్ సీడ్స్ కుర్మా కూర తయారు చేసుకోవడం ఎంతో సులభం. దీని తీసుకోవడం వల్ల బోలెడు ఆరోగ్యప్రయోజనాలు కలుగుతాయి. ఈ కూరను అన్నంలో లేదా రొట్టె.
Millet Upma Recipe: మిల్లెన్స్‌తో తయారు చేసిన ఉప్మాను ప్రతి రోజు తినడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఫైబర్ కూడా అధికంగా లభిస్తుంది. కాబట్టి గుండె, ఇతర అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారు.
Ayurvedic Powder For Health Diseases: మనలో చాలా మంది డయాబెటిస్, ఊబకాయం, క్యాన్సర్ బారిన పడుతుంటారు. ఈ సమస్యల నుంచి బయటపడడానికి మందులు తీసుకుంటారు. కానీ ఎలాంటి మందులను ఉపయోగించకుండా కేవలం ఈ పొడిని ఉపయోగించడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి.
Saloon like Shiny Hair: చాలామంది వేలల్లో పార్లర్లకు డబ్బులు ఖర్చు పెట్టి జుట్టు అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. ముఖ్యంగా సెలూన్ వంటి షైనీ లుక్ జుట్టుకు రావాలని ఈ చర్యలు తీసుకుంటారు
High Protein Mushroom Toast Recipe: మష్రూమ్ టోస్ట్‌లో హై ప్రోటీన్ లభిస్తుంది. కాబట్టి ప్రతి రోజు ఉదయం అల్పాహారంలో భాగంగా తీసుకుంటే శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. అయితే దీనిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Health Benefits Of Papaya Leaves: బొప్పాయి పండు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని ఆరోగ్యానిపుణులు చెబుతున్నారు. అయితే బొప్పాయి పండు మాత్రమే కాకుండా వీటి ఆకులు కూడా మన శరీరానికి మేలు చేస్తాయి. ఈ ఆకుతో రసం చేసుకొని తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్యలాభాలు ఏంటో మనం తెలుసుకుందాం.
Chia Seeds Benefits For Weight Loss: చియా విత్తనాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటామని వైద్యులు చెబుతున్నారు. అయితే చియా విత్తనాలు బరువు తగ్గించడంలో ఎలా సహాయపడుతాయి అనేది మనం తెలుసుకుందాం. వీటిని మన ఆహారంలో చేరడం వల్ల కలిగే లాభాలు కూడా తెలుసుకుందాం.
Hotel style Gunta ponganalu Recipe: ఉదయం లేవగానే లేదా సాయంత్రం సమయంలో ఏ బ్రేక్ పాస్ట్ లేదా స్నాక్ చేసుకుంటే బాగుంటుందని మనం ఆలోచిస్తాం. మనకు అతి తక్కువ సమయంలో తక్కువ పదార్థాల్తో తయారు చేసుకోవాలని అనుకుంటాం.
Andhra Style Bangaladumpa Vepudu Recipe: బంగాళాదుంప వేపుడును అందరూ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. ఈ రెసిపీని తయారు చేసుకునే క్రమంలో చాలా మంది తప్పుడు పద్ధతులను అనుసరిస్తున్నారు. దీని కారణంగా రుచి అతంగా ఉండడం లేదు. అయితే ఈ పద్దతిలో తయారు చేసుకుంటే భలే ఉంటుంది.
Coconut water for strong hair: సాధారణంగా కొబ్బరి నీళ్లలో ఎన్నో పోషకాలు ఉంటాయి. మన శరీరానికి ఆరోగ్యాన్ని పెంచుతాయి. అందుకే ప్రతి రోజు కొబ్బరినీళ్లు తాగాలి అని అంటారు. ఇది మన శరీరానికి కావాల్సిన విటమిన్స్, పోషకాలు అందిస్తుంది.
Fit and Slim Tips: బెల్లీ ఫ్యాట్ అనేది ఇటీవలి కాలంలో చాలా ఎక్కువగా కన్పిస్తోంది. నలుగురిలో తీవ్ర అసౌకర్యానికి గురి చేస్తోంది. మరోవైపు ఆధునిక లైఫ్‌స్టైల్ కారణంగా అధిక బరువు సమస్యగా మారుతోంది. ఈ క్రమంలో ఫ్లాట్ బెల్లీ అంటే ఫిట్ అండ్ స్లిమ్‌గా ఉండేందుకు ఏం చేయాలో తెలుసుకుందాం.
Minapa Dibba Rotti Recipe: మినప దిబ్బరొట్టెను చాలా మంది ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే దీనిని సులభంగా ఎలా తయారు చేసుకోవాలో, తయారీకి కావాల్సిన పదార్థాలేంటో ఇప్పుడు తెలుసుకోండి.
Neem Skin Benefits: వేప ఒక అద్భుతం. తరతరాలుగా ఆయుర్వేదంలో దీన్ని ఉపయోగిస్తున్నారు. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు ఎన్నో ఉన్నాయి. వేప ముఖానికి అప్లై చేయడం వల్ల సౌందర్యపరంగా ఎన్నో లాభాలు చేయకూరుతాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.