Oats Soup Recipe: ఓట్స్ సూప్ అనేది పోషకమైన సూప్. ఇది శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఇది తయారు చేయడానికి సులభమైనది. బరువు తగ్గించడం, గుండె ఆరోగ్యాన్ని పెంపొందించడం రోగనిరోధక శక్తిని పెంచడం వంటి లక్ష్యాలకు సరిపోతుంది.
Unusual Diabetes Symptoms: సాధారణంగా డయాబెటిస్ అంటేనే సైలంట్ కిల్లర్ అంటారు. ఇది మొదలై కొన్ని లక్షణాలు కనిపించేంత వరకు మనకు తెలీదు. కానీ, కొన్ని లక్షణాలను మాత్రం ఏ విధంగా కనిపెట్టలేమట. అవేంటో తెలుసుకుందాం.
Vitamin Deficiency: ఇప్పుడు ఉన్న బిజీబిజీ జీవితాల్లో.. మనకంటూ సమయం కేటాయించుకోవడమే కష్టంగా మారింది. ఈ నేపథ్యంలోనే సరైన ఆహారం కూడా శరీరానికి అందడం లేదు. సరైన సమయానికి మంచి పౌష్టిక ఆహారం తీసుకాకపోతే.. వచ్చే సమస్యల వల్ల కొన్ని విటమిన్ సప్లిమెంట్లు వాడాల్సిన అవసరం రావచ్చు. అవేంటో తెలుసుకుందాం.
Kothimeera Lemon Soup: కోతిమీర నిమ్మరసం సూప్ ఒక సులభమైన, తేలికైన సూప్, ఇది రుచికరమైనది. పోషకాలతో నిండి ఉంటుంది. ఇది వేసవిలో చాలా బాగా పనిచేస్తుంది, ఎందుకంటే ఇది చల్లగా మరియు రిఫ్రెష్ గా ఉంటుంది.
Tips For Healthy Weight Gain: ఆరోగ్యకరమైన బరువు పెరగడానికి మనలో చాలా మంది వివిధ రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఎలాంటి చికిత్స, మందుల సహాయం లేకుండా కేవలం కొన్ని చిట్కాలను, ఆహారపదార్థాలను తీసుకోవడం వల్ల ఆరోగ్యకరమైన బరువు, కండలు పెంచుకోవచ్చు..
Cabbage Health Benefits: క్యాబేజీ మీ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. క్యాబేజీ క్రూసిఫెరోస్ జాతికి చెందిన కూరగాయ. ఇందులో విటమిన్ సి, ఏ పుష్కలంగా ఉంటుంది.
Bell Peppers Benefits: మీకు రెగ్యులర్‌గా ఒకే రకం కూరగాయలు తినేసి బోర్ కొడుతున్నారా? అయితే రంగు రంగుల కూరగాయలు ట్రై చేయండి. బెల్ పేపర్స్ మార్కెట్లో రకరకాల కలర్లు అందుబాటులో ఉంటాయి
Vaginal Itching Home Remedies: వేసవిలో చాలా మంది అనారోగ్య సమస్యల బారిన పడుతుంటారు. అందులో ప్రైవేట్ పార్ట్స్‌లో కలిగే కొన్ని అసౌకర్యమైన సమస్య ఒకటి. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలి అనుకొనేవారు ఈ చిట్కాలను పాటించాల్సి ఉంటుంది.
Early Morning Drinks: ఈ ఎండాకాలంలో వేడి తాపం తీరడానికి.. ఎప్పటికప్పుడు మంచినీళ్లు తాగుతూ ఉండాల్సి వస్తోంది. వేడివల్ల డిహైడ్రేట్ అయిపోతున్న శరీరానికి.. ఒక చిన్ని గింజల నీళ్లు తీసుకుంటే చాలు.. కేవలం శరీరాన్ని హైడ్రేట్ చేయడమే కాక.. బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు కూడా వస్తాయి. మరి ఇంతకీ ఆ గింజలేవో ఒకసారి చూద్దాం..
Summer Digestive Issues: ఈ వేసవికాలంలో.. రోజు రోజుకి ఉష్ణోగ్రత పెరుగుతున్న సమయంలో.. జీర్ణానికి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం ఉత్తమం. మరి అవి ఏవో ఒకసారి తెలుసుకుందాం..
Overhydration : అసలే వేసవికాలం కాబట్టి అందరూ వేడి తాపం తగ్గించుకోవడానికిm. ఏదో ఒకటి తాగుతూ ఉండమని చెబుతారు. ముఖ్యంగా వేసవికాలంలో ఎక్కువ మంచినీళ్లు కూడా తాగడం.. ఆరోగ్యానికి మంచిది అని అంటారు. కానీ శరీరంలో అదే నీటి శాతం ఎక్కువైనప్పుడు ఇంకా బోలెడు సమస్యలు వచ్చి పడతాయి.
Bachali Kura Recipe: బచ్చలి కూర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో బోలెడు లాభాలు ఉన్నాయి. ఈ ఆకు కూరను వివిధ రకాలుగా తయారు చేసుకొని తీసుకోవచ్చు. దీని వల్ల కలిగే లాభాలు ఏంటో మనం తెలుసుకుందాం.
బచ్చలి కూర ఒక ప్రసిద్ధ ఆంధ్ర వంటకం, ఇది తయారు చేయడానికి చాలా సులభమైనది మరియు చాలా రుచికరమైనది. ఇది పోషకాలతో నిండి ఉంటుంది, ఇనుము, కాల్షియం మరియు విటమిన్లు A, C మరియు K వంటి ముఖ్యమైన పోషకాలకు మంచి మూలం. బచ్చలి కూరను వేడి అన్నం, రొట్టె లేదా ఇడ్లీతో తింటారు.
Mango Juice Recipe: మామిడి జ్యూస్ అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందిన పానీయం, దీనిని తాజా మామిడి పండ్ల నుండి తయారు చేస్తారు. ఇది రుచికరమైనది, పోషకాలతో నిండినది, వేసవిలో చాలా రిఫ్రెష్ గా ఉంటుంది.
Kachori Recipe: కచోరీ ఒక రుచికరమైన భారతీయ స్నాక్, ఇది మైదా పిండి, మసాలా దినుసులు, కూరగాయలు, చిక్కుళ్ళతో తయారు చేయబడుతుంది. ఇది సాధారణంగా ఉదయం టిఫిన్ లేదా సాయంత్రం చిరుతిడిగా తింటారు.
Dosakaya Kura: దోసకాయ కూర ఒక ప్రసిద్ధ ఆంధ్ర వంటకం. ఇది తన సరళత రుచికి ప్రసిద్ధి చెందింది. దోసకాయలను ఉల్లిపాయలు, టమాటాలు, మసాలాలతో కలిపి వండుతారు. ఇది అన్నం, రొట్టె లేదా చపాతీలతో తింటే చాలా రుచిగా ఉంటుంది.
High Cholesterol Symptoms: కొలెస్ట్రాల్ట్స్ తో ఐదు మన శరీరంలో పెరిగితే గుండె సమస్యలు కార్డియో వాస్క్యులర్ సమస్యలు వస్తాయి. ఇది ప్రాణంతంగా మారేవరకు మనకు తెలీదు త్వరగా దీన్ని గుర్తిస్తే ప్రాణాపాయ పరిస్థితి నుంచి బయటపడవచ్చు.
Almonds Health Benefits: ప్రతిరోజు నాలుగు బాదం పప్పులు తింటే నమ్మలేని ఈ ఆరు ప్రయోజనాలు పొందుతారు. బాదం లో ఎన్నో పోషక గుణాలు ఉంటాయి మన డైట్ లో చేర్చుకోవడం వల్ల మన శరీరానికి ఫైబర్, ప్రోటీన్ కావాల్సిన పోషకాలు అందుతాయి.
మనిషి ఆరోగ్యం అనేది ప్రధానంగా ఆ రోజు ప్రారంభాన్ని బట్టి ఉంటుంది. రోజూ ఉదయం మనం తీసుకునే బ్రేక్‌ఫాస్ట్‌ను బట్టి ఆ రోజంతా ఎలా ఉంటామనేది నిర్ణయమౌతుంది. అందుకే ఉదయం వేళ హెల్తీ ఫుడ్ తినమని వైద్యులు సూచిస్తుంటారు. ఇందులో భాగంగా ఉదంయ వేళ ఓట్స్ తీసుకోవడం మంచి అలవాటు. దీనివల్ల ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనాలున్నాయి.
Side Effects Of Eating Pistachios: పిస్తా ఆరోగ్యకరమైన డ్రై ఫ్రూట్. ఇందులో బోలెడు ఆరోగ్యప్రయోజనాలు ఉంటాయి. అయితే ఈ పిస్తాను కొంతమంది వ్యాధిగ్రస్తులు అసలు తీసుకోకుండా ఉండాలని ఆరోగ్యానిపుణులు చెబుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.