Chia Seeds Health Benefits: చియా విత్తలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరం చల్లగా ఉంటుంది. ముఖ్యంగా వీటిని వేసవికాలంలో తీసుకోవడం వల్ల బోలెడు ఆరోగ్యా లాభాలు కలుగుతాయి.
Red Rice Health Benefits: సాధారణంగా మన అందరి ఇళ్లలో వైట్ రైస్ తింటారు. మరికొందరు ఆరోగ్య స్పృహ ఉన్నవారు బ్రౌన్ రైస్ తింటారు. ఇక వైట్ రైస్ మనం ఎక్కువగా చూసే, తినే ఆహారం. అయితే, ఇందులో కార్బొహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి.
Sarva Pindi Recipe in Telugu: సర్వ పిండి వంటకం ఎంతో ప్రత్యేకమైన డిష్. ఇది ఎక్కువగా తెలంగాణ ప్రజలు తయారు చేసుకుంటారు. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే దీని ఎలా తయారు చేసుకోవాలి..
Majjiga Mirapakayalu Recipe: మజ్జిగ వడియాలు ఆంధ్ర వంటకం. వేసవిలో ఈ వడియాలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. దీని తినడం వల్ల ఎంతో రుచికరంగా ఉంటుంది. అలాగే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్యానిపుణులు చెబుతున్నారు. మీరు కూడా ఇంట్లో వీటిని తయారు చేసుకోండి.
Saggubiyyam Vadiyalu Recipe: సగ్గు బియ్యం వడియాలు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రాచుర్యం పొందిన వంటకం. దీనిని ఎక్కువగా కూరల్లో స్నక్స్గా తీసుకుంటారు. ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీనిని ఇంట్లోనే సులువుగా తయారు చేసుకోవచ్చు.
Tea For Cold Relief: జలుబు సమస్యతో బాధపడుతున్నవారు ఈ టీలు తీసుకోవడం వల్ల సమస్యకు చెక్ పెట్టవచ్చు. ఇవి తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్య బారిన పడకుండా ఉంటారు.
Home Remedies For Cough: మనలో చాలా మంది దగ్గు, కఫం సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. ఈ సమస్య కారణంగా ఎలాంటి పనులు చేసుకోలేము. అయితే ఈ సమస్య నుంచి బయటపడాలి అనే వారు కొన్ని చిట్కాలను పాటించాల్సి ఉంటుంది.
Urinary Tract Infection In Women: మహిళలకు ఎండకాలం వచ్చిందంటే చాలు యూరినరీ ఇన్ఫెక్షన్తో బాధపడతారు. ఇది ప్రస్తుతం చాలామంది మహిళలను వేధిస్తున్న సమస్య. దీంతో వైద్యులను సంప్రదించి మందులు తీసుకుంటున్నారు.
Symptoms of Heart Attack: సాధారణంగా గుండెపోటు వచ్చే ముందు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ఇందులో మగవారికి ఆడవారికి లక్షణాలు వేర్వేరుగా కనిపిస్తాయి. గుండెపోటు వచ్చే ముందు సాధారణంగా వచ్చే కొన్ని లక్షణాలు ఏముంటాయో తెలుసుకుందాం.
Health Benefits Of Betel Leaf: తమలపాకును మనం ఎక్కువగా పూజలో ఉపయోగిస్తాము. దీని వల్ల మనకు ఆరోగ్యలాభాలు కూడా కలుగుతాయని వైద్యులు చెబుతున్నారు. ఈ తమలపాను వాడటం వల్ల కలిగే ఆరోగ్య లాభాలు ఏంటో మీరు తెలుసుకోండి.
Muskmelon Seeds Benefits: ఎండకాలం వచ్చిందంటే చాలు మార్కెట్లో ఖర్జూజా మర్కెట్లో అందుబాటులో ఉంటాయి. ఈ సమ్మర్ ఫ్రూట్ తీసుకోవడం వల్ల మనల్ని రోజంతా హైడ్రేటేడ్గా ఉంచుతుంది. అయితే, వీటి గింజల్లో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.
White Onion Benefits: సాధారణ ఉల్లిపాయల కంటే తెల్లటి ఉల్లిపాయలు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. వీటిని అనేక పోషకాలు ఉంటాయి. దీనిని తీసుకోవడం వల్ల మీ శరీరం అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటుంది.
Butter Milk Benefits 2024 In telugu: ఎండాకాలంలో ప్రతిరోజు మజ్జిగను తాగడం వల్ల శరీరానికి అనేక రకాల లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే ఔషధ గుణాలు జీర్ణక్రియ సమస్యల నుంచి ఉపశమనం కలిగించడమే కాకుండా పొట్ట సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
Home Remedy For Gastric Problem: గ్యాస్టిక్ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే అనేక రకాల పొట్ట సమస్యల బారిన పాడే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ సమస్యతో బాధపడేవారు ఆయుర్వేద నిపుణులు సూచించిన ఈ క్రింది చిట్కాలను పాటించడం వల్ల కూడా సులభంగా ఉపశమనం పొందవచ్చు.
Gastric Problem Causes In Telugu 2024: చిన్న నుంచి పెద్ద వరకు చాలామంది గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడుతున్నారు. అయితే దీని నుంచి ఉపశమనం పొందడానికి మార్కెట్లో లభించే వివిధ రకాల రసాయనాలతో కూడిన ఔషధాలను వినియోగిస్తున్నారు. ఇంతకీ ఈ గ్యాస్ట్రిక్ సమస్య రావడానికి కారణాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Curryleaf Tea Benefits: కరివేపాకు టీ ఒక అద్భుతమైన ఆరోగ్య పానీయం. ఇది అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. అంతేకాకుండా సాధారణ టీ కంటే దీని తీసుకోవడం చాలా మంచిది.
Foods For Stress Relief: ప్రస్తుతం ఉన్న పని ఒత్తిడి కారణంగా చాలా మంది తీవ్రమైన ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నారు. దీని కారణంగా శరీరక, మానసిక ఇబ్బందులు ఎదురుకోవాల్సి ఉంటుంది. అయితే కొన్ని ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల ఒత్తిడి సమస్యల నుంచి బయటపడవచ్చు.
Home Remedies For Heat Stroke: భానుడి భగభగలు మొదలయ్యాయి. ఎండవేడిమి తట్టుకోలేని పరిస్థితి ఏర్పడింది. బయటకు వెళితే ఎండ దెబ్బ కొట్టే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే మార్చి నెల ముగుస్తోంది. ఏప్రిల్, మేలు ముందునున్నాయి.
Ayurvedic Remedies For Dust Allergy: మనలో చాలా మంది డస్ట్ అలెర్జీ సమస్యలతో బాధపడుతుంటారు. ఈ సమస్య కారణంగా శ్వాస తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతాయి. అయితే మీరు ఈ ఆయుర్వేద చిట్కాలు పాటించడం వల్ల ఈ డస్ట్ అలెర్జీకు చెక్ పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు.
Watermelon In Diabetes: వేసవి వచ్చిందంటే చాలు పుచ్చకాయలు ఎక్కువగా కనిపిస్తాయి. పుచ్చకాయలు మనల్ని వేసవి తాపం నుంచి రక్షిస్తాయి. ఇది బయటకు ఆకుపచ్చ రంగులో కనిపిస్తుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.