Raw Milk Side Effects: పచ్చిపాలు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు కంటే కీడు అధికంగా ఉంటుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఇందులో వివిధ రకాల వైరస్లు ఉండటం వల్ల ఈ సమస్యలు తలెత్తుతాయని వారు చెబుతున్నారు.
Skipping Breakfast Side Effects: ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవడం అవసరమా అనేది ఒక సంక్లిష్టమైన ప్రశ్న, దీనికి సమాధానం వ్యక్తిగత అవసరాలు, జీవనశైలి ఆరోగ్య లక్ష్యాలపై ఆధారపడి ఉంటుంది. కానీ ఆరోగ్యనిపుణులు ప్రకారం ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తీసుకోకపోవడం వల్ల గుండె జబ్బుల బారిన పడే అవకాశం ఉందని చెబుతున్నారు.
Hormone Balancing Food: హార్మోనల్ ఇన్‌బ్యాలెన్స్ చాలా సాధారణ సమస్య, ఇది వివిధ లక్షణాలకు దారితీస్తుంది. అయితే ఈ హార్మోన్ల సమతుల్యతను పునరుద్ధరించడానికి, ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడే కొన్ని ఆహారాలు ఉన్నాయి. అవి ఏంటో తెలుసుకోండి.
kiwi juice recipe: కివి రసం పోషకమైన పానీయం, ఇది వివిధ ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. దీని తయారు చేసుకోవడం ఎంతో సులభం. బోలెడు ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయి.
శరీరంలో కొలెస్ట్రాల్ అనేది చాలా ప్రమాదకరం. వివిధ రకాల వ్యాధులకు కారణమౌతుంటుంది. చెడు కొలెస్ట్రాల్ ఉంటే గుండె పోటు వ్యాధులు కూడా ఎదురౌతాయి. అదే సమయంలో గుడ్ కొలెస్ట్రాల్ అంటే హెచ్‌డీఎల్ శరీరంలో తగిన మోతాదులో ఉండాలి. గుడ్ కొలెస్ట్రాల్ పెరగాలంటే ఏం తినాలో తెలుసుకుందాం.
బీరకాయ అన్ని సీజన్లలో అందుబాటులో ఉంటుంది. ఇది సులభంగా అందుబాటులో ఉంటుంది. బీరకాయలో ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. బీరకాయలో విటమిన్ సీ, ఐరన్ ఇతర ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. బీరకాయ కీరదోసకాయ జాతికి చెందిన కూరగాయ. ఇందులో అధిక శాతం నీరు ఉంటుంది. ఇది వాపు సమస్యను తగ్గించి బరువు తగ్గడానికి ప్రేరేపిస్తుంది.
Cashew Nuts Benefits: ప్రతిరోజు జీడిపప్పును తినడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే ఫైబర్ ఇతర పోషకాలు శరీర బరువును నియంత్రించేందుకు కూడా ఎంతగానో సహాయపడతాయి. అయితే వీటిని ప్రతి రోజు తినడం వల్ల కలిగే లాభాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకోండి.
Gut Healthy Fruits: మన శరీరానికి మంచి ఆహారాలు తీసుకోవడం వల్ల పేగు ఆరోగ్యం బాగుంటుంది. మంచి జీర్ణక్రియకి తోడ్పడుతుంది. బెర్రీలు, అరటి పళ్ళు, యాపిల్స్ వంటి ఆహారాలు మన డైట్ లో చేర్చుకోవాలి.
Tips For Cleaning Fruits & Vegetables: మనం తినే చాలా పండ్లు, కూరగాయలలో పురుగు మందులు ఉండటం చాలా ఆందోళనకరమైన విషయం. ఈ పురుగు మందులను పూర్తిగా తొలగించకుండా తింటే అవి మన ఆరోగ్యానికి హానికరం. అందుకే, పండ్లు, కూరగాయలను ఇంట్లో శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం.
Remedies For White Discharge: వైట్ డిశ్చార్జ్ అనేది చాలా మంది మహిళలు ఎదుర్కొనే ఒక సాధారణ సమస్య. ఇది హార్మోన్ల మార్పులు, లైంగిక కార్యకలాపాలు, గర్భధారణ లేదా యోని ఇన్ఫెక్షన్ల వంటి అనేక కారణాల వల్ల సంభవించవచ్చు. ఈ సమస్యతో బాధపడేవారు ఇక్కడ చెప్పిన చిట్కాలను పాటించడం వల్ల ఉపశమనం పొందవచ్చు.
Sugar Level Never Spike: షుగర్ లెవెల్స్ పెరగకుండా మనం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం. రక్తంలో చక్కెర లెవెల్స్ పెరగడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. అయితే, ప్రతిరోజు దీనికి తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.
Causes Of Dark Circles: తగినంత నిద్ర పొందకపోవడం వల్ల చర్మం కింద రక్తనాళాలు వాపు మరియు కనిపించడం వల్ల డార్క్ సర్కిల్స్ ఏర్పడతాయి. వీటి నుంచి ఉపశమనం పొందాలి అనుకొనేవారు ఈ చిట్కాలను ట్రై చేయండి.
Sattu Drink Recipes: సత్తుపిండి, ఒక పురాతన భారతీయ ఆహారం. ఇది చిక్కుళ్ళు, గోధుమలు లేదా జొన్నల నుంచి తయారు చేయబడిన పిండి. ఇది ప్రోటీన్, ఫైబర్, ఐరన్ కాల్షియం పోషకాలు ఉంటాయి. సత్తుపిండిని సాధారణంగా భోజనంగా తింటారు, కానీ ఇది రుచికరమైన పానీయాలను తయారు చేయడానికి కూడా ఉపయోగించవచ్చు.
Reduce Premature Skin Aging: వయసు దాటిన తర్వాత మహిళల్లో చర్మంలో చాలా మార్పులు కనిపిస్తాయి. వృద్ధాప్యంలో కూడా యవ్వనంగా కనిపించాలని అనుకొనేవారు ఈ చిట్కాలను ట్రై చేయండి!
Medical Test For Weight Gain: బరువు తగ్గకపోవడానికి అనేక కారణాలు ఉండవచ్చు. న్యూట్రిషనిస్ట్ ప్రకారం, బరువు తగ్గాలనుకునే వారు ముందుగా రక్త పరీక్షలు చేయించుకోవాలి. ఈ పరీక్షలు మీ బరువు తగ్గించే ప్రయాణంలో ఏ అడ్డంకులు ఉన్నాయో గుర్తించడానికి సహాయపడతాయి.
Reasons For Fatigue: నీరసం అనేది ఒక సాధారణ లక్షణం, ఇది అనేక విభిన్న అంశాల వల్ల సంభవించవచ్చు. మీ నీరసానికి కారణాన్ని గుర్తించడానికి కొన్ని మార్గాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Kidney Cleanse foods: మన శరీరంలో కిడ్నీలు కీలక పాత్ర పోషిస్తాయి. మన శరీరం నుంచి విష పదార్థాలు మూత్రం ద్వారా కిడ్నీలు ఫిల్టర్ చేసి బయటికి పంపించేస్తాయి. కిడ్నీలు ఆరోగ్యంగా ఉండడానికి ఎళ్లవేళలా కాపాడుకోవాలి.
Healthy foods: మన శరీరంలోని ప్రతి అవయవం ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా కొన్ని రకాల ఫుడ్స్ ఉన్నాయి అన్న విషయం మీకు తెలుసా? అవును ముఖ్యంగా రెడ్ కలర్ ఫుడ్స్ మన గుండె ఆరోగ్యానికి ఎంతో అవసరం. మరి ఆ ఫుడ్స్ ఏమిటి ? వాటి విశిష్టత ఏమిటి ? తెలుసుకుందాం..
Pregnancy Planning Tips: ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేవారు కొన్ని నియమాలు పాటించాలి. ఈ కాలంలో 30-35 ఏళ్లు దాటినా కూడా పెళ్లి చేసుకోవడం లేదు. దీంతో ప్రెగ్నెన్సీ కూడా ఆలస్యం అవుతుంది. దీంతో ఫెర్టిలిటీ సమస్యలు వస్తాయి. సంతాన సంబంధిత సమస్యలతో బాధపడుతున్నవారు చాలా మంది లక్షల్లో సైతం డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తోంది. అయితే, మీరు కూడా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నట్లయితే కొన్ని విషయాలకు దూరంగా ఉండాలి. అవేంటో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.