secunderabad fire incident: కొనసాగుతున్న డెక్కన్‌ మాల్‌ కూల్చివేత పనులు..

secunderabad fire incident: సికింద్రబాద్‌లోని డెక్కన్‌ మాల్‌ భవనం కూల్చివేత పనులు మూడో రోజు కొనసాగుతున్నాయి. భారీ హైడ్రాలిక్‌ మిషన్‌తో భవనం కూల్చివేస్తున్నారు. ఎలాంటి ఘటనలు జరగకుండా అధికారులు చర్యలు చేపట్టారు. భవనం కూల్చివేత పనులు జరగడంతో పరిసర ప్రాంతాల వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.

  • Zee Media Bureau
  • Jan 29, 2023, 05:26 PM IST

secunderabad fire incident: సికింద్రబాద్‌లోని డెక్కన్‌ మాల్‌ భవనం కూల్చివేత పనులు మూడో రోజు కొనసాగుతున్నాయి. భారీ హైడ్రాలిక్‌ మిషన్‌తో భవనం కూల్చివేస్తున్నారు. ఎలాంటి ఘటనలు జరగకుండా అధికారులు చర్యలు చేపట్టారు. భవనం కూల్చివేత పనులు జరగడంతో పరిసర ప్రాంతాల వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. మరో నాలుగు రోజుల్లో డెక్కన్‌మాల్‌ కూల్చివేత పనులు పూర్తి అవుతాయని బల్దియా అధికారులు తెలిపారు.

Video ThumbnailPlay icon

Trending News