OnePlus Nord CE 3 Lite 5G Price: అమెజాన్‌లో ఐఫోన్‌ ఛార్జర్‌ ధరకే 128GB స్టోరేజ్‌ OnePlus మొబైల్‌ను పొందండి..రూ.17,050 డిస్కౌంట్!

OnePlus Nord CE 3 Lite 5G Price Down: ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్‌లో గ్రేట్ సమ్మర్ సేల్ ప్రారంభం కాకముందే కొన్ని వన్ ప్లస్ మొబైల్స్ పై ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా ఇటీవలే మార్కెట్లోకి లాంచ్ అయిన వన్‌ప్లస్ మొబైల్స్ అమెజాన్‌లో అతి తక్కువ ధరలో లభిస్తున్నాయి.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Apr 29, 2024, 09:13 PM IST
OnePlus Nord CE 3 Lite 5G Price: అమెజాన్‌లో ఐఫోన్‌ ఛార్జర్‌ ధరకే 128GB స్టోరేజ్‌ OnePlus మొబైల్‌ను పొందండి..రూ.17,050 డిస్కౌంట్!

 

OnePlus Nord CE 3 Lite 5G Price Down: ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్‌లో మే రెండవ తేదీ నుంచి గ్రేట్ సమ్మర్ సేల్ ప్రారంభం కాబోతోంది. ఈ సేల్‌లో భాగంగా అన్ని రకాల వస్తువులపై ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులోకి రాబోతున్నాయి. ముఖ్యంగా ఇందులో భాగంగా ఎలక్ట్రిక్ పరికరాలను కొనుగోలు చేసే వారికి అతి తక్కువ ధరకే లభించబోతున్నాయి. అలాగే కొత్త స్మార్ట్ ఫోన్స్, స్మార్ట్ టీవీలపై ఏకంగా 30 నుంచి 40 శాతం వరకు డిస్కౌంట్ లభించబోతోంది. అయితే అమెజాన్ ఈ గ్రేట్ సమ్మర్ సేల్ ప్రారంభించక ముందే కొన్ని మొబైల్ పై ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. వీటిని కొనుగోలు చేసే వారికి ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ లభించడమే, కాకుండా అదనంగా కొన్ని మొబైల్స్‌పై ఎక్స్చేంజ్ ఆఫర్స్‌తో పాటు ప్రత్యేకమైన బ్యాంకు డిస్కౌంట్ ఆఫర్స్‌ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. ముఖ్యంగా వన్ ప్లస్‌కు సంబంధించిన మొబైల్ పై అదనంగా ప్రత్యేకమైన ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా నడుస్తున్నాయి. అయితే ఈ ప్రత్యేకమైన ఆఫర్స్‌లో వన్ ప్లస్ బ్రాండ్ ఏ స్మార్ట్‌ఫోన్‌పై ఎక్కువ డిస్కౌంట్ లభిస్తుందో ఇప్పుడు తెలుసుకోండి.

వన్ ప్లస్ గతంలో మార్కెట్లోకి లాంచ్ చేసిన నార్డ్ CE 3 మోడల్ మొబైల్ పై అమెజాన్ ప్రత్యేకమైన ఆఫర్స్‌ను అందిస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో ఈ స్మార్ట్ ఫోన్ రెండు కలర్ ఆప్షన్స్‌తో పాటు రెండు స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తోంది. ఇందులో మొదటి స్టోరేజ్ వేరియంట్ విషయానికొస్తే, 128 ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ఈ మొబైల్ MRP ధర రూ.17,999కు లభిస్తోంది. అయితే ఈ వన్‌ప్లస్‌ నార్డ్ CE స్మార్ట్‌ఫోన్‌ను అమెజాన్‌లో ఇప్పుడే కొనుగోలు చేసే వారికి 10 శాతం అదనపు తగ్గింపుతో కేవలం రూ.17,999కే పొందవచ్చు. దీంతో పాటు అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. వీటిని వినియోగించి కొనుగోలు చేసే వారికి మరింత తగ్గింపు లభిస్తుంది.

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

ఈ వన్‌ప్లస్‌ నార్డ్ CE (OnePlus Nord CE 3 Lite 5G) మొబైల్ పై ఉన్న బ్యాంక్ ఆఫర్స్ వివరాలుకి వెళితే.. మీరు ఈ స్మార్ట్ ఫోన్‌ను ICICI బ్యాంకు క్రెడిట్ కార్డుతో పేమెంట్ చేసి కొనుగోలు చేస్తే రూ.1 వెయ్యి వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతోపాటు HDFC బ్యాంకు క్రెడిట్ కార్డును వినియోగించే వారికి కూడా రూ.1,250 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఇదే కాకుండా వన్ కార్డ్ క్రెడిట్ కార్డ్, బిడిఎస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులను వినియోగించి బిల్ చెల్లించే వారికి కూడా రూ.1,300 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. అలాగే అమెజాన్ పే ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు వినియోగించి కూడా ప్రత్యేకమైన తగ్గింపును పొందవచ్చు. ఇక ఈ వన్‌ప్లస్‌ నార్డ్ CE మొబైల్ పై ఇవే కాకుండా ఇతర డిస్కౌంట్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అలాగే ఈ మొబైల్‌ను మరింత తగ్గింపుతో పొందడానికి అదనంగా ఎక్స్చేంజ్ ఆఫర్లు కూడా వినియోగించవచ్చు. దీనిని వినియోగించి కొనుగోలు చేసే వారికి మరింత చౌకగా ఈ కొత్త మొబైల్ లభిస్తుంది. అయితే దీనికోసం ముందుగా మీరు మీ పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేయాల్సి ఉంటుంది ఇలా చేస్తే దాదాపు రూ.17,050 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్‌ పోను కొత్త మొబైల్‌ను రూ.999కే పొందండి. 

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News