Dream Astrology: ఇవి తరచుగా కలలో కన్పిస్తున్నాయా..?.. మీకు గుడ్ టైమ్ స్టార్ట్ అయినట్లే.. జ్యోతిష్యులు ఏమంటున్నారంటే?

Dreams Effect on humans life: మనలో చాలా మంది పడుకొగానే నిద్రపోతుంటారు. నిద్రలో ఎక్కువగా వచ్చే కలలను బట్టివారి జీవితంలో కలిగే యోగాలను చెప్పొవచ్చని జ్యోతిష్యులు చెబుతుంటారు.
 

1 /5

మనకు స్వప్నంలో కనుక ఇంట్లో నల్ల చీమలు కన్పిస్తే మంచి జరుగుతుందంట. నల్ల చీమలు యూనీటీకి, ఒకదానికి మరోకటి సహాయం చేసుకుంటాయి. దీని వల్ల మన జీవితంలో కూడా ఉన్నత స్థానానికి వెళ్తారని చెబుతుంటారు.  

2 /5

మరికొందరు తమ కలలో పక్షులు  గూడుకట్టుకుని ఉండంను చూస్తారు. రెండు పక్షులు కష్టపడి తమ గూడును కోవడం చూస్తుంటారు. ఇలా కలలో కన్పించడం మంచిదని చెబుతుంటారు.  

3 /5

కొందరికి కలలో గుడ్లగూబలు కూడా కన్పిస్తాయి. గుడ్లగూబను ముఖ్యంగా లక్ష్మీదేవి వాహానంగా భావిస్తారు. కలలో గుడ్లగూబ మనకు స్వప్నంలో కన్పిస్తే ఆకస్మిక ధనలాభానికి సూచకంగా భావిస్తారు.  

4 /5

కలలో ఏనుగులు కన్పించిన లేదా ఏనుగుల వద్దకు మనం వెళ్లినట్లు కలలో కన్పించిన కూడా ఇప్పటిదాక జీవితంలో ఎదురైన అన్నిరకాల ఇబ్బందులు తొలగిపోయిన మంచి జరుగుతుందని చెబుతుంటారు.  

5 /5

నక్షత్రాలు కన్పించడంను కూడా మంచి శకునంగా భావిస్తారు. కలలో మనకు, ఎవరైన డబ్బులు ఇస్తున్నట్లు కన్పిచడం, నక్షత్రాలు కన్పించడం మంచిదని చెబుతుంటారు. జ్యోతిష్యుల ప్రకారం.. దీని వల్ల జీవితంలో మంచి యోగం కల్గుతుందని చెబుతుంటారు.(Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)