Yadadri Tour On A Low Budget: తెలంగాణ టూరిజం ఒక అద్భుతమైన టూర్ ప్యాకేజీని అందిస్తోంది. దీని ద్వారా భక్తులు ఒక్కరోజులోనే యాదాద్రి గుట్టతో సహా అనేక పవిత్ర ప్రదేశాలను సందర్శించవచ్చు. అది ఎలాగో ఒక లూక్ వేసేయండి.
Almond Oil Benefits: మనం స్కిన్ కేర్ జాగ్రత్తలు ఎన్నో తీసుకుంటాం. అయితే బాదం ఆయిల్ తో కూడా మన ముఖానికి రెట్టింపు గ్లో వస్తుంది. రోజు రాత్రి పడుకుంనే ముందు బాదం నూనెలో ముఖానికి అప్లై చేయడం వల్ల మచ్చలేని అందం మీ సొంతం అవుతుంది.
Cabbage Health Benefits: క్యాబేజీ ఒక పోషకమైన కూరగాయ, ఇది చాలా ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇందులో విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీని తీసుకోవడం వల్ల ఆరోగ్యనికి ఎంతో మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. క్యాబేజీ వల్ల కలిగే లాభాలు, ఎవరు క్యాబేజీ తీసుకోకుండా ఉండాలి అనేది తెలుసుకుందాం.
Glowing Skin with Kitchen ingredients: ముఖ అందం రెట్టింపు చేయడంలో ఎన్నో వస్తువులు ఉంటాయి. ఎన్నో ఉత్పత్తులను ఉపయోగించినా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అయితే, వంటింటి వస్తువులతో కూడా మీ ముఖ వర్చస్సు పెరుగుతుంది.
Goa Travel Tips: చాలామంది కొత్తగా పెళ్లయిన వాళ్లు కానీ ఫ్రెండ్స్ తో ఫ్యామిలీస్ తో కానీ గోవాకు వెళ్లాలి అని ప్లాన్ చేస్తారు. జీవితంలో ఒక్కసారి అయినా గోవా బీచ్ ని చూడాలని సందర్శించాలని అనుకుంటారు.
Running Tips: ప్రస్తుతం చాలామంది ఉదయం పూట ఖాళీ కడుపుతో వాకింగ్ చేస్తున్నారు. నిజానికి ఇలా చేయడం మంచిదేనా? ఇలా చేయడం వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువగా జరుగుతాయా? ఇంతకీ నిపుణులు ఏమంటున్నారో తెలుసుకోండి.
Relationship Tips In Telugu : పెళ్లి అంటే అబ్బాయి గురించి అమ్మాయి.. అమ్మాయి గురించి అబ్బాయి తెలుసుకోవలసిన విషయాలు కొన్ని ఉంటాయి. వాటిని కచ్చితంగా అడిగి మరీ తెలుసుకోవడం గుర్తుపెట్టుకోవాలి. ఇది మీ సంతోషమైన భవిష్యత్తుకు ఎంతో అవసరం.
AI Cannot Replace Jobs: ఈ మధ్యకాలంలో ఏఐ ప్రభావం విపరీతంగా పెరిగిపోయింది. దీనివల్ల చాలామంది జాబులు కూడా కోల్పోయే ప్రమాదం ఉందని కూడా వార్తలు వెల్లువెత్తాయి. అయితే, మన దేశంలో 10 అత్యధిక జీతాలు పొందే జాబ్స్ ఇవే..
Mamidi Tandra Recipe: మామిడి తాండ్ర అంటే పిల్లల నుంచి పెద్దవారి దాకా ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. ముఖ్యంగా పిల్లలైతే ఎండా కాలంలో ఎక్కువగా అడుగుతూ ఉంటారు. అయితే ఈ మామిడి తాండ్రను ఇలా ఇంట్లోనే తయారు చేసుకోండి.
Watermelon Benefits During Summer: వేసవిలో తరుచుగా మనం డీహైడ్రేషన్, అలసట, నీరసం వంటి సమస్యల బారిన పడుతుంటాము. ఈ సమస్య నుంచి బయటపడాలి అనుకొనేవారు కొన్ని రకాల పండ్లలు, కూరగాయలను తీసుకుంటారు. అందులో పుచ్చకాయను తీసుకోవడం వల్ల కలిగే లాభాలు ఏంటో మనం తెలుసుకుందాం.
Palak Pappu Recipe: పాలకూర పప్పు అంటే ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే ఇలాంటి వారి కోసం కొత్త పద్దతిలో పాలకూర రెసిపీని పరిచయం చేయబోతున్నాం. అయితే దీనిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Habits of intelligent people: ఎక్కువ శాతం ఇంటలిజెన్స్ ఉన్న వ్యక్తులు కొత్త కొత్త వ్యవహారాలను కొత్త అప్డేటెడ్ టెక్నాలజీని నేర్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మీరు కూడా ఇంటలిజెంట్ వ్యక్తుల్లో భాగం కావాలి అంటే కొన్ని లక్షణాలు మీలో ఉండాలి.
Face Toner Benefits: మన ముఖం అందంగా కనిపించడానికి ఎన్నో ఉత్పత్తులను ఉపయోగిస్తూ ఉంటాం. అందులో భాగంగా మనం ఫేస్ టోనర్ కూడా ఉపయోగిస్తాం. దీని వల్ల మన ముఖానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.
Bombay Rava Idli Recipe: ఇడ్లీ అంటే ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే చాలా మందికి రోజు ఇడ్లీ తినడం వల్ల బోర్ కొడుతూ ఉంటుంది. అయితే బొంబాయి రవ్వ ఇడ్లీ రెసిపీ పరిచయం చేయబోతున్నాం.
Joint Pain Remedies: మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులతో బాధపడేవారు ప్రతిరోజూ ఈ మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల సమస్య నుంచి ఉపశమం పొందవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఈ సమస్యను తగ్గించడంలో కొన్ని పదార్థాలు ఏంతో ఉపయోగపడుతాయి.
Sprouted Peanuts Benefits: పల్లీలు మన ఆహారంలో ఒక ముఖ్యమైన భాగం. వాటిలో పోషకాలు పుష్కలంగా ఉండటంతో పాటు, చాలా రుచికరంగా ఉంటాయి. కానీ వాటిని మొలకెత్తించి తినడం వల్ల మరింత ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.
Long Hair tips: పొడవాటి అందమైన జుట్టు కావాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అందమైన జుట్టు కావాలని ప్రతి వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది. ఇలా జుట్టు కావాలంటే మనం సరైన జీవనశైలిని పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆహారాలను మన డైట్లో చేర్చుకోవాలి. అవేంటో తెలుసుకుందాం.
Weight Loss Tips: బరువుతగ్గాలి అనుకునే వాళ్ళు కేవలం కొద్ది రోజులలోనే కేజీలు కేజీలు బరువు తగ్గిపోవాలని అనుకుంటూ ఉంటారు. కానీ అలా జరగడం మన ఆరోగ్యానికి మంచిది కాదు. బరువు తగ్గడం కూడా ఆరోగ్యకరమైన పద్ధతిలోనే జరగాలి. ఈ నేపథ్యంలోనే ఐసిఎంఆర్ వారు వారంలో ఎంత బరువు తగ్గాలి అనే విషయం మీద నివేదికను విడుదల చేశారు.
How to make Rosemary Water for Hair growth: జుట్టు సంబంధిత సమస్యలకు రోజ్మెరీ వాటర్ విపరీతంగా ఉపయోగిస్తారు. సౌందర్యపరంగా కూడా వీటితో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యగా ఈ నీటితో మీ జుట్టు వద్దన్నా పెరుగుతూనే ఉంటుంది.
Mobile Health Effects: టెక్నాలజీ మీద ఆధారపడిన ఈ రోజులలో ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ అనేది సర్వసాధారణం అయింది. మొబైల్ వల్ల మనకు ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో.. అన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. మరీ ముఖ్యంగా రాత్రి పూట మొబైల్ వల్ల కలిగే ఇబ్బందులు మీకు తెలుసా?
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.