ఎండాకాలంలో సహజంగానే చర్మ సంబంధిత సమస్యలు పెరిగిపోతుంటాయి. ముఖ్యంగా ఘమోరియా, రెడ్ ర్యాషెస్, దురద, కురుపులు , చెమటకాయలు వంటి సమస్యలు అధికంగా ఉంటాయి. ఈ సమస్యల నుంచి గట్టెక్కాలంటే హైజీనిక్ అవసరం.
శరీరాన్ని వివిధ రకాల వ్యాధుల్నించి రక్షించేందుకు ఎప్పటికప్పుడు పోషకాలు సమృద్ధిగా ఉండేట్టు చూసుకోవాలి. రోజూ పరగడుపున హెల్తీ ఫుడ్స్ తీసుకోవడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ధనియా నీళ్లు ఇందుకు అద్భుతంగా ఉపయోగపడతాయి
Curd For Diabetes: మన పూర్వీకులు ఎక్కువగా పెరుగు తినేవారు అందుకే వారు ఎంతో దృఢంగా ఉన్నారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. ముఖ్యంగా మధుమేహంతో బాధపడేవారు ప్రతిరోజు రెండు కప్పుల పెరుగును తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అలాగే ఇతర ప్రయోజనాలు కూడా కలుగుతాయి.
Sweet corn benefits స్వీట్ కార్న్ లో న్యూట్రన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది తక్షణ శక్తి లభిస్తాయి అంతేకాదు స్వీట్ కార్న్ లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది ఇందులో మన శరీరానికి కావాల్సిన విటమిన్స్, మినరల్స్ కూడా ఉంటాయి
Uric acid cut foods: ముఖ్యంగా ప్యూరిన్స్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిపోతాయి. శరీరంలో ప్యూరిన్ స్థాయిలు అధికమవడం వల్ల యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరుగుతాయి.
Pear fruit Health Benefits: పియర్ ఫ్రూట్ తీయగా ఉండటమే కాకుండా ఇందులో ఎన్నో పోషకాలు ఉంటాయి ముఖ్యంగా ఇందులో ఉండే డైటరీ ఫైబర్, బరువు పెరగకుండా కాపాడుతుంది. జీర్ణ ఆరోగ్యానికి మంచిది
5 Mistakes leads High BP: హైపర్ టెన్షన్, వయసు వారిగా మారుతూ ఉంటుంది. బీపీ లెవెల్స్ ని పెంచుతూ ఉంటుంది. బీపీ లెవెల్స్ పెరిగినప్పుడు ఒక వ్యక్తి బ్లడ్ ప్రెషర్ తో బాధపడుతూ ఉంటాడు.
వేసవి కాలం ఎండలు అల్లాడిస్తున్నాయి. ఓ వైపు డీ హైడ్రేషన్ మరోవైపు అలసట సమస్యగా మారుతున్నాయి. అందుకే ఎండాకాలంలో కొన్నిరకాల పండ్లు తప్పనిసరిగా తీసుకోవాలి. ముఖ్యంగా వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న పండ్లు డైట్లో ఉండేట్టు చూసుకోవాలి.
శరీరంలో ఏదైనా పోషకం లోపిస్తే వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతుంటాయి. అందుకే అన్ని పోషకాలు సమృద్ధిగా లభించే ఆహార పదార్ధాలు తీసుకోవాలి. ఈ పోషకాల్లో ముఖ్యమైంది ఐరన్. ఐరన్ లోపిస్తే చాలా సమస్యగా మారుతుంది. మీక్కూడా ఈ పరిస్థితి ఉంటే వెంటనే మీ డైట్ ఇలా మార్చుకోండి
Watermelon Juice Recipe: పుచ్చకాయ జ్యూస్ వేసవిలో చాలా ప్రాచుర్యం పొందిన డ్రింక్. ఇది రుచికరమైనది, చల్లగా ఉంటుంది, అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది.
Stomach Cancer: ఆధునిక శాస్త్ర విజ్ఞానం ఎంతగా అభివృద్ది చెందినా కేన్సర్ వంటి ప్రాణాంతక మహమ్మారికి ఇంకా పూర్తి స్థాయిలో వైద్యం అందుబాటులో లేదు. అందుకే కేన్సర్ అంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న మరణాలకు కారకాల్లో కేన్సర్ ఒకటి. కేన్సర్ గుర్తించడంలో ఆలస్యం కావడమే ఇందుకు కారణం.
Kakarakaya Pachadi recipe:చాలామంది కాకరకాయను కూరల్లో తినేందుకు ఇష్టపడరు ఇలాంటి వారి కోసం కాకరకాయ నిల్వ పచ్చడిని పరిచయం చేయబోతున్నాం. ఈ పచ్చడి నీ పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. అయితే దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఇప్పుడు తెలుసుకుందాం.
Heart Blockage Tips: హార్ట్ బ్లాకేజ్ రావడానికి ప్రధాన కారణం బ్యాడ్ లైఫ్ స్టైల్. ఎక్సర్ సైజులు చేయకపోవడం. అయితే, కొన్ని రకాల ఆహారాలను మన డైట్లో చేర్చుకుంటే హార్ట్ బ్లాకేజీకు చెక్ పెట్టొచ్చు ఆ ఆహారాలు ఏంటో తెలుసుకుందాం.
Beetroot Benefits: బీట్ రూట్ జ్యూస్ ఒక రుచికరమైన, పోషకమైన పానీయం. ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇది విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉంటుంది.
Drinking Juice Empty Stomach: మనలో చాలా మంది ఉదయం బ్రేక్ ఫాస్ట్లో పండ్ల రసాలను తీసుకుంటారు. కానీ ఈ విధంగా చేయడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడాల్సి ఉంటుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
Calorie Fruits To Avoid: అధిక బరువు సమస్యతో బాధపడేవారు పండ్లలను వారి డైట్లో తీసుకుంటారు. కానీ పొరపాటున ఈ పండ్లలను తీసుకోవడం వల్ల మరింత బరువు పెరిగే అవకాశాలు ఉంటాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
Gulab Jamun Recipe: గులాబ్ జామున్ ఒక ప్రసిద్ధ భారతీయ స్వీటు, ఇది పాల పొడి, మైదా పిండి కొన్నిసార్లు ఖోవాతో తయారవుతుంది. అయితే దీని ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం.
Triphala on empty stomach: త్రిఫల నీటిని తరతరాలుగా మన ఆయుర్వేదంలో వినియోగిస్తున్నారు ఇందులో ఆయుర్వేద పరంగా ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. త్రిఫల పాలి హెర్బల్ మెడిసిన్ అని అంటారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.