Acne Treatment in Home

అమ్మాయిలను ఎంతో వెంటాడే భయం మొటిమలు. అయితే ఆ మొటిమలకు పుదీనా ఆకుకు మించిన ఔషధం లేదని మీకు తెలుసా?

';

Face Pack For Pimples

మరి పుదీనా ఆకుతో ఫేస్ ప్యాక్ చేసుకొని మొటిమలు ఎలా చిటికలో మాయం చేయాలో చూద్దాం

';

Face Pack for Dark Spots

దోసకాయ, పుదీనా ప్యాక్.. మొటిమల పైన చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

';

Pimples Home Remedy

ఈ ప్యాక్ కోసం అరకప్పు దోసకాయ ముక్కలను..1/4 కప్పు సన్నగా తరిగిన పుదీనా ఆకులను కలిపి మిక్సీ కి వేసి.. పేస్టులా చేసుకుని.. ముఖానికి పట్టించుకోవాలి

';

Pimples Easy Face Pack

20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే మెుటిమలు పూర్తిగాపోతాయి. ‌ వారం రోజులపాటు ఈ చిట్కాను పాటించండి.

';

Acne Face Pack

పుదీనా ఆకు పేస్టుని ముల్తానీ మట్టి, కొంచెం రోజ్ వాటర్ కలిపి ముఖానికి అప్లై చేసి ఇరవై నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగిన మీకు మంచి ఫలితం ఉంటుంది.

';

VIEW ALL

Read Next Story