తెలంగాణ హీరో

Vijay Deverakonda: తెలంగాణకు చెందిన విజయ్‌ దేవరకొండ సినీ పరిశ్రమలోకి వచ్చేందుకు తీవ్ర కష్టాలు పడ్డాడు. సినిమా అవకాశాల కోసం కాళ్లరిగేలా తిరిగాడు.

';

తొలినాళ్లల్లో..

Vijay Deverakonda: పరిశ్రమలోకి వచ్చిన తొలినాళ్లల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా విజయ్‌ పని చేశాడు.

';

పెళ్లి చూపులుతో

Vijay Deverakonda: పెళ్లి చూపులు సినిమాతో విజయ్‌ సంచలన విజయాన్ని నమోదు చేసుకున్నాడు.

';

అర్జున్‌ రెడ్డితో..

Vijay Deverakonda: అర్జున్‌ రెడ్డితో పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. ఆ సినిమా నుంచి స్టార్‌ హీరోగా ఎదిగాడు.

';

సంబంధం లేకుండా..

Vijay Deverakonda: విజయాలు, ప్లాప్‌లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులకు వినోదం అందిస్తున్నాడు.

';

వ్యాపారంలోనూ..

Vijay Deverakonda: సినిమాలు చేస్తూనే వ్యాపారంలోనూ రాణిస్తున్నాడు. సినిమా థియేటర్‌, ఫ్యాషన్‌ వ్యాపారాలు విజయ్‌ చేస్తున్నాడు.

';

'రౌడీ' పేరుతో..

Vijay Deverakonda: ఫ్యాషన్‌ బ్రాండ్‌ 'రౌడీ' పేరుతో సరికొత్త వస్త్రాలు అందిస్తున్నాడు. ఈ పేరుతోనే విజయ్‌ 'రౌడీ హీరో'గా గుర్తింపు పొందాడు.

';

మానవత్వం..

Vijay Deverakonda: మానవత్వం కలిగిన మనిషిగా విజయ్‌ నిలిచాడు. తన సంపాదనలో సేవలకు రౌడీ హీరో భారీగా ఖర్చు చేస్తున్నాడు.

';

'రౌడీస్‌'..

Vijay Deverakonda: తన అభిమానులను 'రౌడీస్‌' అని విజయ్‌ ప్రేమగా పిలుచుకుంటాడు.

';

విలువైన సేవలు..

Vijay Deverakonda: కరోనా సమయంలో విజయ్‌ దేవరకొండ విలువైన సేవలు అందించాడు. క్రిస్మస్‌ సందర్భంగా ప్రతియేటా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు.

';

చేతిలో సినిమాలు..

Vijay Deverakonda: ఖుషీ, ఫ్యామిలీ స్టార్‌ సినిమాలతో సో సో విజయం అందుకున్న విజయ్‌ దేవరకొండ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలు ఉన్నాయి.

';

VIEW ALL

Read Next Story