టాలీవుడ్ వెరీ స్పెష‌ల్ డే - మే 9

టాలీవుడ్ సినీ ఇండ‌స్ట్రీలో కొన్ని డేట్స్ ప్ర‌త్యేక‌మైన‌వి. ఆ రోజు విడుద‌లైన సినిమాలు తెలుగులో బ్లాక్ బ‌స్ట‌ర్స్‌గా నిలిచాయి. అందులో మే 9 ప్ర‌త్యేక‌మైన‌ది.

';

May 9 - టాలీవుడ్ ల‌క్కీ డే

May 9 విడుద‌లైన జ‌గ‌దేవ‌వీరుడు అతిలోక‌స‌సుంద‌రి, గ్యాంగ్ లీడ‌ర్, సంతోషం, ప్రేమించుకుందాం రా, మ‌హ‌ర్షి, మ‌హాన‌టి, భార‌తీయుడు వంటి ప‌లు బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీస్ ఉన్నాయి.

';

జ‌గ‌దేక‌వీరుడు అతిలోక‌సుంద‌రి - (1990 May 9)

చిరంజీవి, శ్రీ‌దేవి హీరో, హీరోయిన్లుగా వైజ‌యంతి మూవీస్ బ్యాన‌ర్ పై సి అశ్వ‌నీదత్ నిర్మాణంలో కే.రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా మే 9న విడుద‌లైన ఇండ‌స్ట్రీ హిట్‌గ

';

గ్యాంగ్ లీడ‌ర్ - (1991 May 9)

విజ‌య బాపినీడు ద‌ర్శ‌క‌త్వంలో శ్యాంప్రసాద్ ఆర్ట్స్ బ్యానర్ పై తెర‌కెక్కిన మూవీ గ్యాంగ్ లీడ‌ర్. ఈ సినిమా 1991 మే 9 విడుద‌లైన చిరు కెరీర్‌లో మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ ఇండ‌స్ట్రీ హిట్‌గా నిలిచింది.

';

భార‌తీయుడు.. (1996 May 9)

క‌మ‌ల్ హాస‌న్ హీరోగా శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌నీషా కొయిరాల‌, ఊర్మిళ హీరో, హీరోయిన్లుగా న‌టించిన సినిమా భార‌తీయుడు. ఈ సినిమా 1996 మే 9 న విడుద‌లై సంచ‌ల‌న విజ‌యం సాధించింది.

';

ప్రేమించుకుందాం.. రా.. (1997 May 9)

వెంక‌టేష్, అంజ‌లా ఝ‌వేరి హీరో, హీరోయిన్లుగా న‌టించిన మూవీ ప్రేమించుకుందాం.. రా మూవీ. జ‌యంత్ సి. ప‌రాన్జీ ద‌ర్శ‌కత్వంలో సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పై తెర‌కెక్కిన ఈ మూవీ 1997 మే 9న విడుద‌లై సంచ‌ల

';

సంతోషం.. ( 2002 May 9)

ద‌శ‌ర‌థ్ ద‌ర్శ‌క‌త్వంలో నాగార్జున‌, శ్రియ‌, గ్రేసీ సింగ్ హీరో, హీరోయిన్లుగా న‌టించిన మూవీ సంతోషం. ఈ సినిమా 2002 మే 9న సంచ‌ల‌న విజ‌యం సాధించింది.

';

మ‌హాన‌టి.. (2008 May 9)

నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో వైజ‌యంతి మూవీస్ బ్యాన‌ర్‌లో తెర‌కెక్కిన మూవీ మ‌హాన‌టి. కీర్తి సురేష్ లీడ్ హీరోయిన్‌గా దుల్క‌ర్ స‌ల్మాన్ హీరోగా న‌టించిన మూవీ 2008 మే 9న విడుద‌లైన సంచ‌ల‌న విజ‌యం సాధించింది.

';

మ‌హ‌ర్షి - (2019 May 9)

మ‌హేష్ బాబు హీరోగా అల్ల‌రి న‌రేష్ మ‌రో ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన మూవీ మ‌హ‌ర్షి. పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టించిన ఈ మూవీ 2019 మే 9న విడుద‌లై సంచ‌ల‌న విజ‌యం సాధించింది.మొత్తంగా వివిధ ఇయ‌ర్స్‌లో మే9 విడుద‌లైన చిత్రాల్లో ఎక్

';

VIEW ALL

Read Next Story