తెలంగాణ హీరో

Vijay Deverakonda: తెలంగాణకు చెందిన విజయ్‌ దేవరకొండ సినీ పరిశ్రమలో ఎన్నో కష్టాలు పడ్డాడు.

';

స్టార్‌ హీరోగా..

Vijay Deverakonda: చిన్న చిన్న సినిమాలు చేస్తూ స్టార్‌ హీరోగా ఎదిగిన విజయ్‌ దేవరకొండ జీవితం ఆదర్శప్రాయం.

';

నిత్యం వర్కౌట్లు..

Vijay Deverakonda: విజయ్‌ నిత్యం వర్కౌట్లు చేస్తుంటాడు. సినిమాల్లో షర్ట్‌ లేకుండా మెరుస్తుంటాడు.

';

ఎంతైనా కష్టం..

Vijay Deverakonda: సినిమా కోసం ఎంతైన కష్టపడుతుంటాడు. లైగర్‌ సినిమాలో సిక్స్‌ ప్యాక్‌ కోసం తీవ్రంగా శ్రమించాడు.

';

నిత్యం జిమ్‌లో..

Vijay Deverakonda: నిత్యం జిమ్‌లో కొన్ని గంటలు విజయ్‌ గడుపుతుంటాడు.

';

పిచ్చెక్కి..

Vijay Deverakonda: విజయ్‌ కండలు చూసి యువతులు పిచ్చెక్కిపోతుంటారు.

';

హాట్‌ హాట్‌ ఫొటోలతో..

Vijay Deverakonda: వివిధ వాణిజ్య ప్రకటనలు, తన ప్రత్యేక వస్త్ర బ్రాండ్‌కు విజయ్‌ హాట్‌ హాట్‌ ఫొటోలతో ప్రమోషన్స్‌ చేస్తుంటాడు.

';

VIEW ALL

Read Next Story