Epuri Somanna : కేసీఆర్‌కు భారీ షాక్‌.. బీఆర్‌ఎస్‌ పార్టీని వీడిన ప్రముఖ గాయకుడు

Congress Akarsh: తెలంగాణ రాజకీయాలు మరింత రసవత్తరంగా సాగుతున్నాయి. ఎన్నికల సమయం కావడంతో బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి వలసలు పెరుగుతున్నాయి. ప్రముఖ గాయకుడు ఏపూరి సోమన్న కూడా రాజీనామా చేశాడు. ఎన్నికల ముందు గులాబీ పార్టీలో చేరిన ఏపూరి ఇప్పుడు కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంతో ఆ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. అవకాశం ఇచ్చిన కేసీఆర్, కేటీఆర్‌కు ఈ సందర్భంగా పార్టీ పెద్దలకు సోమన్న కృతజ్ఞతలు తెలిపారు.

  • Zee Media Bureau
  • Apr 15, 2024, 04:04 PM IST

Video ThumbnailPlay icon

Trending News