Revanth On KCR Trop: గులాబీ బాస్‌లో ట్రాప్‌లో సీఎం.. కేసీఆర్‌కు చిక్కిన రేవంత్‌

Revanth Reddy On KCR Trop: అధికారంలోకి వచ్చిన రేవంత్‌ రెడ్డి హామీల అమలులో విఫలమై తీవ్ర వ్యతిరేకతను సంపాదించుకుంటున్నాడు. బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ విమర్శల ధాటిని తట్టుకోలేకపోతున్నారు. బస్సుయాత్రలో కేసీఆర్‌ సంధిస్తున్న ప్రశ్నలు, డిమాండ్లకు రేవంత్‌ తలొగ్గాడు. ఈ క్రమంలోనే రైతు భరోసా, పంట నష్ట పరిహారం బిల్లులు చెల్లించారు. ఇలా కేసీఆర్‌ ట్రాప్‌లో రేవంత్‌ రెడ్డి పడడం కాంగ్రెస్‌ పార్టీలో కలవరం ఏర్పడింది. ఈ ప్రభావం లోక్‌సభ ఎన్నికల్లో తీవ్రంగా ఉంటుందని అంచనా.

  • Zee Media Bureau
  • May 7, 2024, 11:42 AM IST

Video ThumbnailPlay icon

Trending News