Pan World Movie: బాహుబలితో దేశమంతా ప్రాచుర్యం పొందిన ప్రభాస్ వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్నాడు. పాన్ ఇండియా మూవీలతో బిజీగా ఉన్న ప్రభాస్ తదుపరి చిత్రంలో నటించనున్న హీరోయిన్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Pooja Hegde : పూజా హెగ్డే వరుస సినిమాలతో గ్యాప్ లేకుండా టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలను దున్నేస్తోంది. పూజా హెగ్డే ముంబైలోని బాంద్రాలో ఖరీదైన మూడు బెడ్రూమ్లున్న కొత్త ఫ్లాట్‌ను కొనుగోలు చేసింది. ఈ ఫ్లాట్ సముద్రానికి ఎదురుగా ఉంది.
Prabhas And Allu Arjun wishes to Manchi Rojulochaie Movie team:‘మంచి రోజులు వచ్చాయి’ ప్రేక్షకులను కచ్చితంగా అలరిస్తుందంటూ ఈ మూవీ నిర్మాతలు తెలిపారు. ఇక ప్రభాస్, (Prabhas) అల్లు అర్జున్ (Allu Arjun) ‘మంచి రోజులు వచ్చాయి’ టీమ్‌కి విషెస్ తెలిపారు.
Diwali 2021: దీపావళి అంటేనే ఓ సంబరం. ముఖ్యంగా ఇంట్లో చిన్న పిల్లలకు మరీ ప్రీతి. సాయంత్రం కాగానే దీపావళి సంబరాలు, కాకరవత్తులు, లక్ష్మీ టపాసులు, భూచక్రాలు, తారాజువ్వలు, చిచ్చుబుడ్లతో సందడిగా ఉంటుంది. బాలీవుడ్ నటి దీపికా పదుకోన్‌కు ఇప్పుడు ఆ రోజులు గుర్తొస్తున్నాయిట.
Krishnam Raju: గత 25 ఏళ్లుగా తమ ఇంట్లో పనిమనిషిగా పనిచేస్తున్న పద్మ అనే మహిళను కృష్ణంరాజు కుటుంబం ఘనంగా సన్మానించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ప్రభాస్- పూజాహెగ్డే నటిస్తున్న పాన్ ఇండియా సినిమా "రాధేశ్యామ్" సినిమా నుండి ప్రభాస్ కొత్త పోస్టర్ విడులైంది. అంతేకాకుండా, రేపు విడుదల కానున్న సినిమా టీజర్ పిక్స్ ఇవే అంటూ ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతున్నాయి.
Kareena Kapoor as Villain in Prabhas Spirit? : ప్రపంచ వ్యాప్తంగా 8 భాషల్లో పాన్ వరల్డ్ స్థాయిలో ప్రభాస్ స్పిరిట్ తెరకెక్కనుంది.అయితే ఈ మూవీకి సంబంధించిన ఆసక్తికర అప్డేట్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
Prabhas Starrer 'Radhe Shyam' Teaser : చాలా రోజులుగా రాధేశ్యామ్ నుంచి ఎలాంటి అప్డేట్లు బయటకు రాలేదు. ఈ క్రమంలో రాధేశ్యామ్ టీజర్ రిలీజ్ డేట్‌ని బుధవారం మూవీ యూనిట్ వెల్లడించింది.
Akash Puri’s Romantic: పూరీజగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి తాజాగా నటిస్తున్న చిత్రం 'రొమాంటిక్'. ఈ సినిమా ట్రైలర్ ను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇవాళ రిలీజ్ చేశారు.
Prabhas Remuneration: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ 25వ చిత్రాన్ని సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు స్పిరిట్ అనే టైటిల్ ఖరారు చేసింది చిత్రబృందం. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ వార్త వైరల్ అవుతోంది. అదే రెబల్ స్టార్ రెమ్యూనరేషన్. ఇంతకీ ఈ చిత్రానికి ప్రభాస్ తీసుకునే పారితోషికం బీటౌన్ లో హాట్ టాఫిక్ గా మారింది.
బుట్ట బొమ్మ బర్త్ డే సందర్భంగా 'రాధే శ్యామ్' సినిమా నిర్మిస్తున్న యూవీ క్రియేషన్స్ పోస్టర్ విడుదల చేస్తూ బర్త్ డే విషెస్ తెలిపింది. వైట్ డ్రెస్ లో ఉన్న పూజా లుక్స్ ఆకట్టుకుంటున్నాయి.
Star Heroes not attended on MAA elections : మా ఎన్నికలకు పలువురు అగ్ర హీరోలు హాజరై ఓటు హక్కు వినియోగించుకున్నారు. చిరంజీవి, పవన్ కల్యాణ్ ,బాలకృష్ణతో పాటు నాగార్జున, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వంటి ప్రముఖులతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి మరి కొందరు నటీనటులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కానీ......
Saif Ali Khan wraps up shooting as Lankesh : బాలీవుడ్ దర్శక దిగ్గజం ఓం రౌత్ ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న ఆదిపురుష్ చిత్రంలో రాముడిగా ప్రభాస్ నటిస్తున్నారు. రావణుడిగా పాత్రను సైఫ్ పోషిస్తున్నారు. సీతగా కృతి సనన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్ నటిస్తున్నారు.
Prabhas: డార్లింగ్ ప్రభాస్ 25వ సినిమాకు సంబంధించిన అప్ డేట్ వచ్చేసింది. ప్రభాస్ 25వ సినిమాకు 'స్పిరిట్' అనే టైటిల్ ఖరారు చేశారు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్నారు.
Sandeep Reddy Vanga to direct Prabhas: ప్రభాస్ సినిమా అప్డేట్స్ అంటేనే అభిమానులకే కాదు.. ఆడియెన్స్‌కి కూడా ఎంతో క్రేజ్.. అందులోనూ సందీప్ రెడ్డి వంగ లాంటి ఫేమస్ డైరెక్టర్ డైరెక్షన్లో ప్రభాస్ సినిమా అంటే అభిమానులకు ఇంకెంత క్రేజ్ ఉంటుందో మాటల్లో చెప్పలేం. అవును.. ప్రభాస్ 25వ సినిమాను (Prabhas 25) సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేయనున్నట్టు తెలుస్తోంది.
Prabhas: పాన్ఇండియా స్టార్ ప్రభాస్ బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ ఇంటికి బిర్యానీ పంపించారు. దీనిపై స్పందించిన కరీనా..బాహుబలికి కృతజ్ఞతలు తెలిపింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.