Weekly Lucky Zodiacs: మే మొదటి వారం టాప్‌ 4 లక్కీ రాశులు.. మీ రాశి ఉందా?

Top 4 May Weekly Lucky Zodiacs: మే నెలలో జరిగే గ్రహ సంచారాలు, ఏర్పడే ప్రత్యేక యోగాల కారణంగా కొన్ని రాశులవారు ఈ సమయంలో అనేక రకాల ఫలితాలు పొందుతారు. దీంతో పాటు కొన్ని సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Apr 27, 2024, 11:06 AM IST
Weekly Lucky Zodiacs: మే మొదటి వారం టాప్‌ 4 లక్కీ రాశులు.. మీ రాశి ఉందా?

Lucky Zodiac Sign - 29 April to 5 May 2024:  ఈ సంవత్సరం మే నెలలో అనేక గ్రహాలు రాశి సంచారం చేయబోతున్నాయి. ముఖ్యంగా మొదటి వారంలో బృహస్పతి వృషభ రాశిలోకి, చంద్రుడు కుంభరాశిలోకి ప్రవేశించబోతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అలాగే ఇదే సమయంలో శని షష రాజ్యయోగం కూడా ఏర్పడబోతోంది. దీంతో పాటు గజకేసరి యోగం, ఇతర రాజ యోగాలు కూడా ఏర్పడబోతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశులవారికి ఈ నెల చాలా ప్రత్యేకంగా ఉండబోతోంది. అలాగే మే నెల మొదటి వారం నుంచి చివరి వారం వరకు విపరీతమైన ధన లాభాలు కూడా పొందుతారు. దీంతో పాటు కెరీర్‌ పరంగా అనేక అవకాశాలు కూడా కలుగుతాయి. దీంతో పాటు ఈ నెల 5 రాశులవారకి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. అయితే ఈ సమయంలో ఏయే రాశుల వారికి ఎలా ఉంటుందో, ఎక్కువగా లాభాలు పొందబోయే రాశులవారు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

మేష రాశి:
మేష రాశివారికి మే నెల చాలా శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ నెల ప్రారంభంలో వీరు ఎలాంటి పనులు చేసిన సులభంగా విజయాలు సాధిస్తారు. అలాగే వీరికి స్నేహితుల సహాయం ఎలాంటి పనులైన సులభంగా చేయగలుగుతారు. దీంతో పాటు జీవితంలో కూడా ఆనందం రెట్టింపు అవుతుంది. అలాగే విదేశాల్లో సొంత పనులు నిర్వహించేవారు ఈ సమయంలో అనేక లాభాలు పొందుతారు. వీరు మే నెల మొదటి వారంలో పెట్టుబడులు పెట్టడం వల్ల విపరీతమైన ధన లాభాలు పొందుతారు. అలాగే అడ్డంకులు కూడా సులభంగా తొలగిపోతాయి. దీంతో పాటు వ్యాపారాల్లో కూడా అనేక లాభాలు పొందుతారు. అంతేకాకుండా నష్టపోయిన డబ్బులు కూడా సులభంగా తిరిగిపొందుతారు. అలాగే అడ్డంకులు కూడా సులభంగా తొలగిపోతాయి. ప్రేమ జీవితంలో వస్తున్న సమస్యల కూడా సులభంగా పరిష్కారబోతున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. 

మిథున రాశి:
మిథున రాశివారికి ఈ మే నెలలో పెద్దపెద్ద నిర్ణయాలు కూడా తీసుకుంటారు. దీని కారణంగా ఆర్థిక విషయాల్లో అనేక మార్పులు వస్తాయి. అలాగే ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభించే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు వ్యాపారాల్లో నష్టపోయిన డబ్బులు రెట్టింపు లాభాలతో పొందడం ఖాయం. అంతేకాకుండా ఉద్యోగాలు చేసేవారికి ఈ సమయంలో పురోగతి కూడా లభిస్తుంది. వీరికి ప్రమోషన్స్‌తో పాటు కార్యాలయాల్లో ప్రశంససలు కూడా లభిస్తాయి. దీంతో పాటు వైవాహిక జీవితం ఈ నెలలో ఎంతో ఆనందంగా ఉంటుంది. దీంతో పాటు వీరు ఈ సమయంలో దూర ప్రయాణాలు చేయడం వల్ల విపరీతమైన లాభాలు కలుగుతాయి. జీవితం కూడా చాలా ఆనందంగా ఉంటుంది. 

కన్యా రాశి:
ఈ కన్యా రాశివారికి మే నెల కొన్ని సమస్యలతో ప్రారంభం అవుతుంది. ఇక రెండవ వారంలో అన్ని సమస్యల నుంచి పరిష్కారం లభించి కెరీర్‌కు సంపంధించిన విషయాల్లో కూడా మంచి లాభాలు పొందుతారె. దీంతో పాటు వీరు ఈ నెలలో కష్టపడి చేసిన ప్రతి పనిలో కూడా విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుకుండా బద్దం కారణంగా అనేక పనులు వాయిదా వేసుకునే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు ప్రేమ జీవితంలో వస్తున్న సమస్యల నుంచి సులభంగా పరిష్కారం లభిస్తుంది. అలాగే జీవితం కూడా ఎంతో ఆనందంగా ఉంటుంది. దీంతో పాటు వీరు ఈ నెలలో ఎక్కువగా ఆధ్యాత్మికపై ప్రత్యేక శ్రద్ధ చూపుతారు.

వృశ్చిక రాశి:
మే నెల కూడా వృశ్చిక రాశివారికి కూడా చాలా శుభప్రదంగా ఉంటుంది. దీని కారణంగా ఈ సమయంలో ఎలాంటి పనులు ప్రారంభించిన అనేక ఆర్థిక లాభాలు పొందుతారు. అలాగే ఖాళీగా కూర్చునేవారికి మంచి ఆలోచనలు వస్తాయి. దీంతో వీరు కీలక నిర్ణయాలు కూడా సులభంగా తీసుకుంటారు. అలాగే ఈ సమయంలో ఎలాంటి పనులు చేసిన విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా సన్నిహితుల నుంచి కూడా అనేక లాభాలు పొందుతారు. దీంతో పాటు సమస్యల నుంచి కూడా సులభంగా పరిష్కారం లభిస్తుంది. అలాగే సీనియర్ల నుంచి కూడా ప్రశంసలు లభించే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు వైవాహిక జీవితం కూడా ఆనందంగా ఉంటుంది. 
(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకం, వాస్తవాలపై ఆధారపడింది. ఈ సమాచారానికి జీ తెలుగు న్యూస్‌కి ఎలాంటి సంబంధం లేదు.)

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News