Akshaya Tritiya: అక్ష‌య తృతీయ రోజున బంగారం కొన‌కూడ‌దా.. ? ప‌ండితులు ఏం చెబుతున్నారంటే.. ?

Akshaya Tritiya:అక్ష‌య తృతీయ రోజున బంగారం కొన‌కూడ‌దా.. ? అంద‌రు పోలోమంటూ బంగారం, వెండి కొన‌డానికి ఎగ‌బ‌డ‌తారు. ఇంత‌కీ అక్ష‌య తృతీయ రోజున బంగారం కొనాలా వ‌ద్దా.. ? ప‌ండితులు ఏం చెబుతున్నారంటే..

1 /6

అక్షయ తృతీయ ప్ర‌తి యేడాది వైశాఖ శుద్ద తృతియ రోజున వ‌స్తోంది. హిందువుల‌కు అత్యంత ప‌విత్ర‌మైన రోజు..

2 /6

10-5-2024 రోజున 5.33 నిమిషాల నుంచి 12.18 వ‌ర‌కు అక్ష‌య తృత‌య పూజాకు మంచి ముహూర్తం అని పండితులు చెబుతున్నారు.

3 /6

అక్ష‌య తృతీయ నాడు జ్ఞానాన్ని సంపాదించ‌డం, దానాలు చేయ‌డం వ‌ల్ల అక్ష‌య‌మైన ఫ‌లితాల‌ను అందిస్తుంద‌ని వేద వాక్కు.  అందుకే దీన్ని అక్ష‌య తృతీయగా పిలుస్తారు.

4 /6

అస‌లు ఈ రోజు ఎలాంటి బంగారం కొన‌మ‌ని ఎక్క‌డ చెప్ప‌బ‌డ‌లేదు. ఈ రోజు బంగారం దానం చేయ‌మ‌ని వేదాలు చెబుతున్నాయి.

5 /6

బంగారం, వెండి వ‌స్తువుల‌ను కొన‌మ‌ని చెప్ప‌డం అనేది వ్యాపార‌స్తుల ప‌న్నాగం. అమాయ‌క ప్ర‌జ‌ల చేత బంగారం కొనిపించి వాళ్లు ధ‌న‌వంతుల‌య్యేలా చేసిన కృత్రిమ ప్ర‌చారం .

6 /6

అవన్నీ వ్యాపారస్తులు సృష్టించిన పన్నాగం. అమాయక జనాలచేత బంగారం కొనిపించి వారు అత్యంత ధనవంతులయ్యే దానికి వాళ్ళు అల్లిన కృత్రిమ ప్రచారం. మీకు ఇష్ట‌మైతేబంగారం  కొనండి.. ప్ర‌త్యేకంగా ఇదే రోజు కొనాల‌నే రూలేమి లేదు.