Rahu Retrograde 2024: ఈ 3 రాశులవారిపై రాహువు అనుగ్రహం..365 రోజులు ధనమే.. ధనం..

Rahu Retrograde Motion 2024: రాహువు గ్రహం సంచారం, తిరోగమనం కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా వీరికి కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. అలాగే వీరికి ఆదాయ వనరులు కూడా రెట్టింపు అవుతాయి. 

Last Updated : May 7, 2024, 10:42 AM IST
Rahu Retrograde 2024: ఈ 3 రాశులవారిపై రాహువు అనుగ్రహం..365 రోజులు ధనమే.. ధనం..

 

Rahu Good Luck For 376 Days: రాహువు గ్రహాన్ని జ్యోతిష్య శాస్త్రంలో మాయా గ్రహంగా పరిగణిస్తారు. అందుకే ఈ గ్రహ కదలికలకు, సంచారానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రాహువు గ్రహం చాలా అరుదుగా రాశి సంచారం చేస్తుంది. ఈ గ్రహం గత సంవత్సరం మార్చి నెలలో మీన రాశి సంచారం చేసింది. అయితే ఇది మరికొన్ని రోజులు కూడా బృహస్పతి రాశి మీనంలోనే ఉండబోతోంది. కానీ ఈ గ్రహం అప్పుడప్పుడు ప్రత్యేకంగా నక్షత్ర సంచారం చేస్తుంది. దీని కారణంగా మూడు నక్షత్రాల్లో జన్మించిన వారికి శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఇదిలా ఉండగా ఈ రాహువు గ్రహం మే 2025 సంవత్సరంలో మళ్లీ సంచారం చేస్తుంది. దీంతో సంవత్సరం మొత్తం 3 రాశులవారికి ఎంతో శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే ఏయే రాశివారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..

మేష రాశి:
రాహు సంచారం, తిరోగమనం కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అందులో మేష రాశివారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా జీవితంలో ఆనందం, శ్రేయస్సు కూడా లభిస్తుంది. అంతేకాకుండా కెరీర్‌కి సంబంధించిన విషయంలో కూడా లక్ష్యాలు సాధించేందుకు శక్తిని పొందుతారు. అంతేకాకుండా వీరికి అనుకోని కొన్ని చోట్ల నుంచి డబ్బులు లభిస్తాయి. అంతేకాకుండా ఆరోగ్య విషయంపై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే వీరికి రోమాంటిక్‌ లైఫ్ కూడా ప్రారంభమతుంది. అలాగే వీరికి సంవత్సరం మొత్తం అదృష్టం కలుగుతుంది. 

వృశ్చిక రాశి:
రాహువు చలనంతో వృశ్చిక రాశివారికి కూడా ఎంతో శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అలాగే పెట్టుబడులు పెట్టేవారికి ఈ సమయంలో రెట్టింపు లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా వ్యాపారాలు చేసేవారికి వారు వేసుకున్న ప్రణాళికలు ఫలించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు అదృష్టం కూడా పెరుగుతుంది. దీని కారణంగా అనుకున్న పనులు చేయగలుగుతారు. దీంతో పాటు కుటుంబ జీవితంలో ప్రశాంతవంతమైన వాతావరణం ఏర్పడుతుంది. 

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!
 
సింహ రాశి:
సింహ రాశివారికి కూడా రాహువు సంచారం చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా వ్యాపారాల్లో వస్తున్న సమస్యల నుంచి పరిష్కారం లభిస్తుంది. అంతేకాకుండా వీరు కష్టపడి పనులు చేయడం వల్ల సులభంగా విజయాలు సాధించే ఛాన్స్‌ ఉంది. అలాగే ప్రేమ జీవితంలో వస్తున్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. అంతేకాకుండా ఈ సమయంలో వీరికి రాహువు అనుగ్రహం లభించి, ఎలాంటి కఠిన పనుల్లోనైనా విజయాలు సాధించే ఛాన్స్‌ ఉంది. 

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News