Romance In Metro: మెట్రోలో హాట్ రోమాన్స్.. యువకుడిని గట్టిగా హత్తుకుని ముద్దులు.. వీడియో వైరల్...

Romance In Metro: మెట్రోలో పబ్లిక్ గా ఇద్దరు యువతీ యువకులు గాఢంగా హగ్ చేసుకున్నారు. అంతటితో ఆగకుండా చుట్టుపక్కల జనాలు ఉన్నారని విషయం కూడా మర్చిపోయారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Written by - Inamdar Paresh | Last Updated : May 6, 2024, 10:12 PM IST
  • నమ్మా మెట్రోలో పాడుపని..
  • ఇదేం పనిరా అంటూ ఆగ్రహాం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు..
Romance In Metro: మెట్రోలో హాట్ రోమాన్స్.. యువకుడిని గట్టిగా హత్తుకుని ముద్దులు.. వీడియో వైరల్...

Young couple caught on camera getting intimate inside bengaluru: కొందరు యువత తన రోమాన్స్ లకు మెట్రో స్టేషన్ లను స్పాట్ లుగాఎంచుకున్నారు. ఇప్పటికే ఢిల్లీ మెట్రో రైలులో యువతీ యువకులు తరచుగా ముద్దులు పెట్టుకోవడం, హాట్ గా హగ్ లు చేసుకొవడం, కిస్ లు పెట్టుకోవడం వంటి ఘటనలు వార్తలలో నిలిచాయి. చుట్టపక్కల ఎంత మంది ఉన్నా.. మాకేం అన్నట్లు యువత రెచ్చిపోతున్నారు. మెట్రో లిఫ్ట్ లు, బాత్రూమ్ లు, ఏ ఒక్కదాన్ని కూడా అస్సలు వదలడంలేదు. సందు దొరికితే చాలు.. అమ్మాయిలతో రోమాన్స్ లు చేస్తు బీజీగా ఉంటున్నారు. ఈ మధ్య కాలంలో ఇద్దరు అమ్మాయిలు కూడా హోలీ సమయంలో హాట్ గా రోమాన్స్ చేసుకున్న వీడియో నెట్టింట్లో తెగ వైరల్ గా మారింది. దీనిపై పెద్ద దుమారమే చెలరేగింది. ఇక ఢిల్లీ మెట్రో స్టేషన్ అయిన బూతులు, రోమాన్స్ లకు కేరాఫ్ గా మారిపోయింది.

 

ఇక్కడ తరచుగా ఏదో ఒక చోట యువతీ యువకులు రెచ్చిపోయి, హాట్ గా రోమాన్స్ చేసుకుంటుంటారు. ఈ క్రమంలో బెంగళూరు మెట్రో స్టేషన్ లో తాజాగా,ఒక రోమాన్స్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇద్దరు యువతీ యువకులు పబ్లిక్ గా రెచ్చిపోయారు. గాఢంగా ముద్దులు పెట్టుకుంటూ, హాట్ గా రోమాన్స్ చేసుకుంటున్నారు. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కర్ణాటకలోని బెంగళూరులోని నమ్మా మెట్రో రైలులో జరిగిన ఈఘటనపై ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర దుమారంచెలరేగింది. ఇద్దరు యువజంట పబ్లిక్ గానే రెచ్చిపోయారు. ముద్దులు పెట్టుకుంటూ హాట్ గా రోమాన్స్ చేసుకున్నారు. ఒకరిపై మరోకరు వాలిపోయారు. చుట్టుపక్కల జనాలు ఉన్నారన్నసంగతి కూడా మర్చిపోయారు.  యువతీ.. తన ప్రియుడిని గట్టిగావాటేసుకునిన కిస్ చేసింది. అక్కడున్న వారిలో కొందరు ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు.అది  కాస్త జెడ్ స్పీడ్ లో వైరల్ గా మారింది.

Read More: UP Teen Collapses: టెన్షన్ పుట్టిస్తున్న ఘటనలు.. హాల్దీ వేడుకలో డ్యాన్స్ చేస్తూ చనిపోయిన యువతి..వైరల్ గా మారిన వీడియో..

ఈ బెంగళూరుకు ఏమైంది..ఢిల్లీ మెట్రోను బెంగళూరు ఫాలో అవుతుందా.. అంటూ కామెంట్ జతచేశారు. దీనిపై బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (BMRCL) మరియు బెంగళూరు పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అంతేకాకుండా..ఇలాంటి పనులు చేయడం మానుకోవాలనికూడా కోరుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మధ్యమంలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు మెట్రోల్ ఇదేం పాడుపనులంటూ ఏకీపారేస్తున్నారు. పోలీసులు ఇలాంటి ఘటనలపై సీరియస్ గా చర్యలు తీసుకొవాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News