Tamannaah: క్లీవేజ్‌ షోతో త‌మ‌న్నా అందాల బ్లాస్ట్.. లేటెస్ట్ పిక్స్ చూస్తే తట్టుకోలేరేమో..

Tamannaah: తమన్నా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి  2 ద‌శాబ్దాలు కావొస్తోంది.  కెరీర్ షురూలో ఎలా ఉందో ఇప్పటికీ అదే అందంతో మెస్మరైజ్ చేస్తోంది.  తన తర్వాత ఎంతో మంది హీరోయిన్స్ వస్తోన్న ఆ పోటీని తట్టుకొని నిలబడటం అంటే మాములు విషయం కాదు. ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్‌లతో ఈ భామ ఫుల్ బిజీగా ఉంది.
తాజాగా హాట్ క్లీవేజ్ షోతో రచ్చ చేస్తోంది.

1 /5

తమన్నా అంటే ఆమె పాలుగారే మిల్కీ అందాలే గుర్తుకు వస్తాయి. హీరోయిన్‌గా త్వరలో 2 దశాబ్దాలు కావొస్తోంది.  అయినా.. ఇప్పటికే అదే అందంతో అభిమానులను అలరిస్తూనే ఉంది.

2 /5

తమన్నా సినిమాల విషయానికొస్తే.. గతేడాది మెగాస్టార్‌తో 'భోళా శంకర్, సూపర్ స్టార్ తలైవాతో 'జైలర్' సినిమాలతో పలకరించింది.

3 /5

18 యేళ్లుగా సినీ ఇండస్ట్రీని ఏలుతున్న తమన్నా..  ఈ యేడాది పెళ్లి పీఠలు ఎక్కబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.  

4 /5

తమన్నా మంచు మనోజ్ హీరోగా నటించిన 'శ్రీ' మూవీతో పరిచయం అయింది. అంతకు ముందు బాలీవుడ్‌లో 'చాంద్ సే రోషన్ చెహ్రా' మూవీలో నటించింది.

5 /5

ఫ‌స్ట్ మూవీ ఫెయిల్ అయినా.. త‌మ‌న్నా వెనుదిరిగి చూసుకోలేదు. తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన 'హ్యాపీ డేస్' మూవీతో తమన్నా కెరీర్ ప‌రుగులు పెడుతూనే ఉంది. తాజాగా