Movie Stars Holi: హోలీ సంబరాల్లో సినీ తారలు.. ఒక్కొక్కరు ఒక్కోలా

హోలీ వేడుకల్లో సినీ తారలు సందడి చేశారు. సినిమా ప్రచార కార్యక్రమాలతోపాటు కుటుంబసభ్యులతో సినీ నటీనటులు, ప్రముఖులు హోలీ పండుగ చేసుకున్నారు. విజయ్‌ దేవరకొండ, రామ్‌ చరణ్‌ తేజ, జూనియర్‌ ఎన్టీఆర్‌, సుకుమార్‌, మృణాల్‌ ఠాకూర్‌, కృతి కర్బంద, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, అక్షయ్‌ కుమార్‌, టైగర్‌ జాకీ ష్రాఫ్‌, దిశా పటానీ తదితరులు హోలీ వేడుకల్లో పాల్గొని రంగులు పూసుకున్నారు.

Celebraties In Holi: హోలీ వేడుకల్లో సినీ తారలు సందడి చేశారు. సినిమా ప్రచార కార్యక్రమాలతోపాటు కుటుంబసభ్యులతో సినీ నటీనటులు, ప్రముఖులు హోలీ పండుగ చేసుకున్నారు. విజయ్‌ దేవరకొండ, రామ్‌ చరణ్‌ తేజ, జూనియర్‌ ఎన్టీఆర్‌, సుకుమార్‌, మృణాల్‌ ఠాకూర్‌, కృతి కర్బంద, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, అక్షయ్‌ కుమార్‌, టైగర్‌ జాకీ ష్రాఫ్‌, దిశా పటానీ తదితరులు హోలీ వేడుకల్లో పాల్గొని రంగులు పూసుకున్నారు.

1 /9

Vijay Deverakonda: ఫ్యామిలీ స్టార్‌ సినిమా పాట విడుదల కార్యక్రమంలో హోలీ వేడుకలు. విజయ్‌తోపాటు మృణాల్‌ ఠాకూర్‌ సందడి   

2 /9

Ram Charan Sukumar Holi: కొత్త సినిమా ప్రారంభంలో హోలీ వేడుక చేసుకున్న రామ్‌ చరణ్‌, సుకుమార్‌.

3 /9

Jr NTR Holi: భార్యాపిల్లలతో హోలీ పండుగ చేసుకున్న జూనియర్‌ ఎన్టీఆర్‌.

4 /9

Akshay Kumar Tiger Jackie Shroff: తమ సినిమా ప్రచారంలో హోలీ చేసుకుంటున్న అక్షయ్‌ కుమార్‌, టైగర్‌ జాకీ ష్రాఫ్‌, దిశా పటానీ.  

5 /9

Samantha: తన కుక్కపిల్లతో హోలీ సంబరాల్లో మునిగిన సమంత

6 /9

Mrunal Thakur: విజయ్‌కు రంగులు రుద్దుతున్న మృణాల్‌ ఠాకూర్‌  

7 /9

Rakul Preeth Singh: తన భర్తతో కలిసి హోలీ చేసుకున్న రకుల్‌ ప్రీత్‌ సింగ్‌

8 /9

Kriti Kharbanda: భర్తతో హీరోయిన్‌ కృతి కర్బంద హోలీ వేడుక

9 /9

Jacqueliene Fernandez: హోలీ వేడుకల్లో జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌