3rd Phase Lok Sabha Polls 2024 : దేశ వ్యాప్తంగా మూడో దశలో పోలింగ్ జరిగేది ఈ లోక్ సభ సీట్లలోనే.. !

3rd Phase Lok Sabha Polls 2024 : దేశ వ్యాప్తంగా 543 లోక్ సభ స్థానాల్లో మూడో విడతలో భాగంగా 10 రాష్ట్రాలు.. 1 కేంద్ర పాలిత ప్రాంతానికి కలిపి 92 సీట్లకు నేడు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏయే నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతుందంటే..

Written by - TA Kiran Kumar | Last Updated : May 7, 2024, 07:10 AM IST
 3rd Phase Lok Sabha Polls 2024 : దేశ వ్యాప్తంగా మూడో దశలో పోలింగ్ జరిగేది  ఈ లోక్ సభ సీట్లలోనే.. !

3rd Phase Lok Sabha Polls 2024 : దేశ వ్యాప్తంగా 18వ లోక్ సభకు ఏడు దశల్లో ఎన్నికలు జరగుతున్నాయి. ఇప్పటికే రెండు విడతలు పూర్తయ్యాయి. తాజాగా మూడో దశ పోలింగ్ జరగుతోంది. ఇప్పటికే ఏప్రిల్ 19న తొలి విడతలో 102 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. రెండు దశలో 88 స్థానాలకు పోలింగ్ పూర్తయింది. అటు మూడో దశలో భాగంగా 92 స్థానాలకు  నేడు పోలింగ్ జరుగుతోంది. జూన్ 4న వెలుబడే ఎన్నికల ఫలితాలతో ఎవరు దేశ ప్రధానిగా ఉంటారనేది దేశ ప్రజలు నిర్ణయిస్తారు.
అస్సామ్ లోని 4 లోక్ సభ నియోజకవర్గాల  విషయానికొస్తే..
దుబ్రీ
కోక్రాఝర్
బార్‌పేట
గువాహటి

బిహార్‌లోని 5 లోక్‌సభ సీట్ల విషయానికొస్తే..
ఝంఝాపూర్
సుపాల్
అరారియా
మేధేపురా
ఖగారియా

గోవా 2 లోక్ సభ

నార్త్ గోవా
సౌత్ గోవా

గుజరాత్ సూరత్ తప్పించి 25 లోక్‌సభ సీట్ల విషయానికొస్తే..

కచ్
బనస్కాంత
పఠాన్
మహెసనా
సబర్కాంత
గాంధీ నగర్
అహ్మదాబాద్ ఈస్ట్
అహ్మదాబాద్ వెస్ట్
సురేంద్ర నగర్
రాజ్‌కోట్
పోర్‌బందర్
జామ్ నగర్
జునాఘడ్
అమ్రేలి
భావ్ నగర్
ఆనంద్
ఖేడా
పంచ్ మహల్
దాహోద్
వడోదరా
ఛోటా ఉదయ్ పూర్
భరూచ్
బార్డోలి
సూరత్
నవ్‌సరి
వల్‌సాడ్
 
కర్ణాటకలోని 14 లోక్ సభ సీట్ల విషయానికొస్తే..
చిక్కోడి
బెల్గామ్
భాగల్‌కోట్
బీజాపూర్
గుల్బర్గ
రాయ్‌చూర్
బీదర్
కొప్పాల్
బళ్లారి
హవేరి
ధార్వాడ్
ఉత్తర కన్నడ
ధావణ గెరే
షిమోగా

మధ్య ప్రదేశ్ లోని 9 లోక్ సభ సీట్ల విషయానికొస్తే..
మోరెనా
భిండ్
గ్వాలియర్
గుణ
సాగర్
విదిశ
భోపాల్
రాజ్‌ఘర్

ఛత్తీస్‌గఢ్ లోని 7 లోక్ సభ స్థానాలు..
సర్గుజ
రాయ్ గర్
జాంజ్‌గిర్ - చంపా
కోర్బా
బిలాస్ పూర్
దుర్గ్
రాయ్ పూర్

మహారాష్ట్రలోని 11 లోక్ సభ స్థానాల విషయానికొస్తే..
రాయ్‌గఢ్
బారామతి
ఉస్మానాబాద్
లాతూర్
షోలా పూర్
మధ
సాంగ్లీ
సతారా
రత్నగిరి - సింధు దుర్గ్
కొల్లాపూర్
హత్ కనాగ్లే
 

పశ్చిమ బెంగాల్ లోని 3 స్థానాల విషయానికొస్తే..
 
మాల్దాహా ఉత్తర్
జంగీపూర్
ముర్షీదాబాద్

ఉత్తర ప్రదేశ్ లోని 10 లోక్ సభ స్థానాల విషయానికొస్తే..
సంబల్
హత్రాస్
ఆగ్రా
ఫతేపూర్ సిక్రి
ఫిరోజాబాద్
మెయిన్ పూరి
ఎటా
బదౌన్
అవోన్లా
బరేలి

దాద్రా నగర్ హవేలి -1
డామన్ డయ్యూ -1

మొత్తంగా 92 లోక్‌సబ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

Read More: Chennai Child Rescued: వావ్.. అందరూ కలిసి బుడ్డోడీని భలే కాపాడారు.. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఘటన..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News