Oppo F25 Pro 5G Price: ప్రీమియం ఫీచర్స్ కలిగిన Oppo F25 Pro 5G స్మార్ట్‌ఫోన్ అమెజాన్‌లో కొనుగోలు చేస్తే భారీ డిస్కౌంట్ లభిస్తుంది. అదనంగా ఈ మొబైల్‌పై బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అయితే ఆఫర్స్ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకోండి.
Samsung Galaxy F54: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో శాంసంగ్ వాటా గణనీయం. అద్భుతమైన ఫీచర్లు, ఎన్నో మోడల్స్, వివిధ రకాల ధరల్లో అందుబాటులో ఉండటం ఓ కారణమైతే నమ్మకమైన బ్రాండ్ కావడం మరో కారణం. ఇప్పుడు మార్కెట్లో మరో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసింది శాంసంగ్. ఆ వివరాలు తెలుసుకుందాం.
Samsung Galaxy A55 Price Cut: ప్రీమియం ఫీచర్స్ కలిగిన Galaxy A55 5G మొబైల్‌పై అమెజాన్‌లో ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ నడుస్తున్నాయి. ప్రత్యేకమైన డిస్కౌంట్‌తో పాటు ఎక్చేంజ్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఉన్న ఆఫర్స్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Samsung Galaxy Z Flip: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం శాంసంగ్ అంటే ఇప్పుడు గుర్తొచ్చేది ఫోల్డబుల్ ఫోన్స్. ఇప్పటికే 5 మోడల్స్ మార్కెట్లో ఉన్నాయి. ఇప్పుడు మరో కొత్త మోడల్ జెడ్ సిరీస్‌లో లాంచ్ కానుంది. ఈ కొత్త ఫోల్డబుల్ ఫోన్ స్పెసిఫికేషన్లు లీకయ్యాయి. అవేంటో చూద్దాం.
Samsung Galaxy A55: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో శాంసంగ్ స్థానం చాలా ప్రత్యేకం. అద్భుతమైన ఫీచర్లు కలిగి ఉండటమే కాకుండా మంచి నమ్మకమైన బ్రాండ్ ఇది. అందుకే ధర కాస్త అటూ ఇటూ అయినా శాంసంగ్ స్మార్ట్ఫోన్ల విక్రయాలు భారీగానే ఉంటుంటాయి. అయితే ఇప్పుడు ఇదే శాంసంగ్ నుంచి కస్టమర్లకు శుభవార్త అందుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Nothing Phone 2A Price Cut: అతి తక్కువ ధరలోనే ఫ్లిఫ్‌కార్ట్‌లో నథింగ్ ఫోన్ 2a స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటే ఇదే సరైన సమయంగా భావించవచ్చు. ప్రీమియం ఫీచర్స్ కలిగిన ఈ మొబైల్ ఫ్లిఫ్‌కార్ట్‌లో అతి తక్కువ ధర చేయ లభిస్తుంది. అదనంగా బ్యాంకులకు సంబంధించిన ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
Samsung Galaxy F55 Launch: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో అత్యధిక వాటా కలిగిన కంపెనీ శాంసంగ్. ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లు, డిజైన్లతో వివిధ రకాల స్మార్ట్ఫోన్లు లాంచ్ చేస్తుంటుంది. ఇందులో భాగంగా మరో కొత్త సూపర్ ఫోన్ లాంచ్ చేయనుంది శాంసంగ్ కంపెనీ. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Refrigerator Price Cut: ప్రీమియం ఫీచర్స్‌తో కూడి Haier 190 L Direct Cool Single Door రిఫ్రిజిరేటర్ అతి తక్కువ ధరలో లభిస్తోంది. అంతేకాకుండా ఈ ఫ్రిడ్జ్‌పై ఫ్లిఫ్‌కార్ట్‌లో అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. ఈ రిఫ్రిజిరేటర్కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Samsung Galaxy S24: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం శాంసంగ్ నుంచి కొత్త ఫోన్ లాంచ్ అయింది. ఏకంగా 8జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్‌తో ఎంట్రీ ఇచ్చిన ఈ ఫోన్‌పై భారీ డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది. ఆ వివరాలు తెలుసుకుందాం.
Samsung Galaxy F15: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం శాంసంగ్ నుంచి మరో కొత్త మోడల్ లాంచ్ అయింది. 8 జీబీ ర్యామ్, అద్భుత ఫీచర్లు కలిగిన ఈ ఫోన్ అతి తక్కువ ధరకే లభ్యం కానుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Nokia New Phone 2024: త్వరలోనే నోకియా కంపెనీ కొత్త మొబైల్‌ను లాంచ్ చేయబోతోంది. ఇది 'ది బోరింగ్ ఫోన్' పేరుతో విడుదల కాబోతోంది. అయితే ఇప్పటికే కంపెనీ ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్‌ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Voltas Beko 9 kg Washing Machine Price Cut: అతి తక్కువ ధరలోనే మంచి వాషింగ్ మెషిన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇది ప్రత్యేమైన సమయంగా ఫ్లిఫ్‌కార్ట్‌లో Voltas Beko by A Tata Product 9 kg వాషింగ్ మెషిన్‌పై ప్రత్యేకమైన ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Whirlpool 7 Kg 5 Washing Machine: అతి తక్కువ ధరకే మంచి వాషింగ్ మెషిన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇదే సరైన అవకాశంగా భావించవచ్చు. అమెజాన్‌లో అతి తక్కువ ధరలోనే ప్రీమియం ఫీచర్స్ కలిగిన Whirlpool 7 Kg 5 Star లభిస్తోంది. అంతేకాకుండా దీనిపై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి.
Oppo A38 5G Price Down Fall: అతి తక్కువ ధరలోని మంచి మొబైల్ కొనుగోలు చేయాలనుకునే వారికి అమెజాన్ ప్రత్యేకమైన ఆఫర్స్ అందిస్తోంది. ఉగాది సందర్భంగా ఒప్పో మొబైల్ ను సగం కంటే తక్కువ ధరకే విక్రయిస్తోంది. అంతేకాకుండా అదనంగా ఎక్స్చేంజ్, బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి.
Voltas Beko 8.5 kg Top Load Washing Machine Price Cut: అతి తక్కువ ధరకే మంచి వాషింగ్ మెషిన్‌ను కొనుగోలు చేయాలనుకునేవారికి ఇదే సరైన సమయంగా భావించవచ్చు. అతి తక్కువ ధరలోనే ప్రీమియం బ్రాండ్ వాషింగ్ మెషిన్ డెడ్ చీప్‌గా లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి.
Vivo Y200 Pro: త్వరలోనే మార్కెట్లోకి వీవో నుంచి శక్తివంతమైన ఫీచర్స్‌తో కొత్త మొబైల్ లాంచ్ రాబోతోంది. అయితే కంపెనీ దీనిని Vivo Y200 Pro మోడల్లో లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Oneplus 12R Genshin Impact Edition Price In India: అమెజాన్‌లోకి రేర్ ఎడిషన్ వన్‌ప్లస్ 12R Genshin ఇంపాక్ట్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి రాబోతోంది. ఈ మొబైల్ ప్రీమియం డిజైన్‌తో లభిస్తోంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌పై ప్రత్యేమైన ఆఫర్ కూడా లభిస్తోంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Samsung Galaxy F15 5G: ఇటీవల సామ్సంగ్ నుంచి మార్కెట్లోకి ఓ బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ వచ్చింది. ఈ మెుబైల్ ఫోన్ యెుక్క ఫీచర్స్, ధర తదితర వివరాలు గురించి తెలుసుకుందాం.
Samsung Galaxy F15 5G Features - Specifications: సాంసంగ్ కంపెనీ త్వరలోనే మార్కెట్లోకి మరో స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయబోతోంది. ఈ మొబైల్ ప్రీమియం ఫీచర్స్‌తో పాటు అతి శక్తివంతమైన 6000mAh బ్యాటరీతో అందుబాటులోకి రాబోతోంది.
Best Soundbar Under 1500: ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన పోర్టబుల్ సౌండ్ బార్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే మీ కోసం అమెజాన్ ప్రత్యేమైన డీల్‌ను తీసుకువచ్చింది. అమెజాన్‌లో G0VO గోసరౌండ్ 300 పోర్టబుల్ సౌండ్ బార్ అతి తక్కువ ధరలోనే లభిస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.