AC Using Tips: నిద్రపోయే సమయంలో ఏసీ ఎంతలో ఉండాలి..? ఈ తప్పు అస్సలు చేయకండి

';

ఎండలు భారీగా పెరిగిన నేపథ్యంలో ప్రజలు ఏసీలకు అలవాటు పడిపోయారు.

';

అయితే రాత్రిపూట ఏసీని ఎన్ని డిగ్రీల్లో ఉంచాలి..? అనేది చాలామందికి తెలియదు.

';

బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ ప్రకారం.. రాత్రి వేళ 24 డిగ్రీల వద్ద ఏసీని రన్ చేయడం బెటర్.

';

24 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటే.. విద్యుత్ ఆదా కావడంతోపాటు శరీరానికి మంచిది. రూములో వేడిగా ఉన్నట్లు కూడా అనిపించదు. విద్యుత్ వినియోగం తగ్గుతుంది.

';

అదే సమయంలో 1 లేదా 2 నంబర్‌లో ఫ్యాన్‌ని ఆన్‌ చేయండి. ఫ్యాన్‌తోపాటు ఏసీని రన్ చేయడం ద్వారా గాలి చుట్టూ తిరుగుతుంది. 24 డిగ్రీల కంటే ఎక్కువగా ఉంచినా.. చల్లని గాలి వస్తుంది.

';

అయితే రాత్రంతా రన్ చేయాల్సిన అవసరం లేదు. ఏసీ ఆన్ చేసి టైమర్ సెట్ చేసుకుంటే.. కొన్ని గంటలపాటు తరువాత ఆటోమేటిక్‌గా ఏసీ స్విచ్ ఆఫ్ అవుతుంది. అయినా చాలాసేపు చల్లగానే ఉంటుంది.

';

24 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద ఏసీ రన్‌ చేసినప్పుడు చల్లగా అనిపిస్తే.. ఒక దుప్పటి కప్పుకోండి.

';

నిద్రపోయే సమయంలో ఏసీ ఆన్ చేసినప్పుడు కిటికీలు క్లోజ్ చేయండి. కిటికీలో ఓపెన్‌లో ఉంటే రూమ్ కూల్ అవ్వదు.

';

టైమ్‌కు ఏసీని సర్వీస్‌ చేయిస్తూ ఉండండి. దీంతో ఎక్కువ కాలం పనిచేస్తుంది.

';

VIEW ALL

Read Next Story