IPL 2024: బుమ్రా కొడుకును చూశారా? ఎంత అందంగా ఉన్నాడో..

';

Jasprith boomrah..

ముంబై ఇండియన్స్ సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్ లో వాంఖడే స్టేడియంలో ఓ బాబుపై అందరి దృష్టి పడింది. అతడు ఎవరో కాదు జస్ప్రీత్‌ బుమ్రాకొడుకు.

';

Goutham Gambhir..

గౌతమ్ గంభీర్ నటాషా గంభీర్ దంపతులకు అజీం అనైజా అనే ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు.

';

Rohit sharma..

హిట్ మాన్ రోహిత్ శర్మా రితిక సజ్దే ను పెళ్లి చేసుకున్నాడు వీళ్ళకి ఒక కూతురు సమైరా శర్మ ఉంది

';

Virat kohli..

ఈ క్రికెటర్ హీరోయిన్ అనుష్క శర్నను పెళ్లి చేసుకున్నారు. వీళ్లకు వామికా కోహ్లీ అకాయ్ కోహ్లీ అని ఇద్దరు పిల్లలు ఉన్నారు.

';

MS.Dhoni..

ఈ లెజెండ్రీ క్రికెటర్ సాక్షి సింగ్ ను పెళ్లి చేసుకున్నారు వీళ్ళకు జీవా సింగ్ ధోని అనే అమ్మాయి ఉంది.

';

Krunal pandya..

కృణాల్ పాండ్యా, పంత్కూరి శర్మలు ఇటీవలే రెండో బిడ్డకు జన్మనిచ్చారు.

';

Hardhik pandya..

ఈయన నటాషా స్టాన్కోవిక్‌ను పెళ్లి చేసుకున్నారు. వీరికి అగస్త్యా అనే బాబు ఉన్నాడు

';

Shikar Dhawan..

శిఖర్ ధావన్ కి జోరవర్ అనే కొడుకు ఉన్నాడు

';

VIEW ALL

Read Next Story