Friday Remedy: శుక్రవారం ఈ 3 పనులు చేస్తే డబ్బుకు లోటు ఉండదు..

';

Friday..

శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడతారు.

';

Temple

అంతేకాదు శుక్రవారం నాడు ఏదైనా లక్ష్మీదేవి ఉన్న గుడికి వెళ్లి పూజించడం మరింత శ్రేయస్కరం

';

Problems

ఇలా లక్ష్మీదేవిని పూజించడం వల్ల మన జీవితంలో ఎదురయ్యే సమస్యలను అధిగమించవచ్చు

';

Ghee diya

శుక్రవారం లక్ష్మీదేవికి నెయ్యి దీపం పెడితే ఆర్థిక నష్టాలు తొలగిపోతాయి

';

Donate

లక్ష్మీదేవికి తెల్లని వస్తువులు అంటే ఇష్టం ఈరోజు తెల్లని వస్తువులను పేదవారికి దానం చేస్తే పుణ్యం

';

Shree yantra

లక్ష్మీదేవితో పాటు శ్రీయంత్రాన్ని పూజిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది

';

Perfume

ముఖ్యంగా శుక్రవారం నాడు లక్ష్మీదేవికి గులాబీ పరిమళాన్ని సమర్పించాలి

';

VIEW ALL

Read Next Story