Akshaya tritiya 2024: అక్షయ తృతీయ రోజు పొరపాటున ఈ 5 పనులు చేయకండి.. సర్వనాశనమే..

';

akshaya tritiya muhurat..

అక్షయ తృతీయ ఉదయం 4:17 నిమిషాలకు ప్రారంభమవుతుంది ఇది పరిసటి రోజు 11 తెల్లవారుజాము 2:50 వరకు ఉంటుంది.

';

Do not sweep..

అక్షయ తృతీయ రోజు సాయంత్రం చీపురుతో ఇంటిని ఉడవకూడదు.

';

Dust..

ఎట్టి పరిస్థితుల్లో ఇంటిని చెత్తగా ఉంచకూడదు.

';

Do not fight..

ఈరోజు ఎవరితోనో గొడవ పడకుండా ఉండాలి.

';

Do not let..

ఎవరైనా ఆకలి అని వస్తే ఖాళీ చేతులతో తిరిగి పంపించకండి.

';

Light diya..

అక్షయ తృతీయ రోజు ప్రధాన ద్వారం వద్ద దీపం వెలిగించాలి

';

Lakshmi Blessings..

ఇక ప్రధాన ద్వారా అని మామిడి ఆకులతో అలంకరిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది

';

VIEW ALL

Read Next Story