Animals Survive Without Food: ఈ 7 జీవులు ఆహారం తినకుండా నెలల తరబడి జీవించగలవు.. ఎలాగంటే..?

';

ఒంటెలు

రాజస్థాన్‌లో జీవించే ఒంటెలు చాలా నెలలు ఆహారం లేకుండా మనుగడ సాధించగలవు. వీటి వెనుక భాగంలో ఉండే మూపురంలో కొవ్వు పేరుకుపోతుంది. ఇది అవసరమైనప్పుడు ఆహారంగా మారుతుంది

';

గిలా మాన్స్‌టర్

ఈ విషపూరితమైన బల్లి ఎలాంటి ఆహారం తీసుకోకుండా.. నీళ్లు తాగకుండా చాలా రోజులు జీవించగలవు.

';

ఆఫ్రికన్ లంగ్ ఫిష్

ఇవి చిత్తడి నేలలు, నదుల వద్ద కనిపిస్తాయి. వీటి శరీరంలో ఒక ప్రత్యేక రకం మెకానిజం కారణంగా ఇవి నెలల తరబడి తినకుండా ఉండగలవు.

';

ఆఫ్రికన్ లంగ్ ఫిష్ పశ్చిమ, దక్షిణ ఆఫ్రికాలో జీవిస్తాయి.

';

ఎడారి తాబేళ్లు

ఎడారి తాబేళ్లు కూడా చాలా నెలలు ఆహారం లేకుండా తమ జీవనాన్ని కొనసాగిస్తాయి. ఇవి మూత్రాశయంలో నీటిని సేకరించి.. ఈ నీటిని శక్తిగా మారుస్తాయి.

';

దీంతో ఈ తాబేళ్లు నెలల తరబడి తమ ఆహార అవసరాలను తీర్చుకుంటాయి. ఈ తాబేళ్లు 4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద కూడా జీవిస్తాయి.

';

కొమోడో డ్రాగన్

దీని నోటి నుంచి వచ్చే లాలాజలం చాలా విషపూరితమైనది. ఇది నెలల తరబడి ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఉండగలదు.

';

కొమోడో డ్రాగన్ చాలా డేంజరస్‌. ఇది ఒకేసారి ఒక జింక, పంది తల లేదా సగం మేకను మింగేయగలదు. ఆహారాన్ని చాలా నెమ్మదిగా జీర్ణం చేసుకుంటాయి.

';

VIEW ALL

Read Next Story