పుచ్చకాయలు, దోసకాయలు రెండూ దాదాపుగా ఒకే రకమైన గుణాలు, పోషకాలు కలిగి ఉంటాయి

';

ఈ రెండింట్లో కేలరీలతో పాటు ఫైబర్, నీరు అధికంగా ఉంటాయి.

';

పుచ్చకాయ వర్సెస్ దోసకాయలు రెండింటినీ పోలిస్తే పుచ్చకాయలో కేలరీలు తక్కువగా ఉంటాయి.

';

దాదాపు 100 గ్రాముల పుచ్చకాయలో 25-30 కేలరీలుంటాయి.

';

అందుకే బరువు తగ్గించేందుకు పుచ్చకాయలు అద్భుతంగా దోహదపడతాయి

';

బరువు తగ్గించే ప్రక్రియలో పుచ్చకాయలు చాలా లాభదాయకమంటారు వైద్యులు

';

దోసకాయలు..పుచ్చకాయలతో పోలిస్తే చాలా తీపిగా ఉంటాయి

';

మిడ్ స్నాక్స్ రూపంలో లేదా షార్ట్ మీల్ కింద పుచ్చకాయలు లేదా దోసకాయలు తినవచ్చు.

';

VIEW ALL

Read Next Story