చర్మంపై వృద్ధాప్య లక్షణాలు ఏర్పడడం వల్ల ముఖం అందహీనంగా తయారవుతోంది. అయితే ఇది తప్పుడు ఆహారాపు అలవాట్ల కారణంగా కూడా వస్తున్నాయి.

';

అతిగా చక్కెర కలిగిన ఆహారాలు తినడం వల్ల చాలా మందిలో సులభంగా చర్మంపై వృద్ధాప్య లక్షణాలు వస్తున్నాయి. కాబట్టి చక్కెర అతిగా ఉండే ఆహారాలు తినకపోవడం చాలా మంచిది.

';

మసాలాలు అతిగా ఉన్న ఆహారాలు తీసుకోవడం కూడా మంచిది కాదు. దీని కారణంగా చర్మంపై వృద్ధాప్య లక్షణాలు వస్తున్నాయని నిపుణులు తెలుపుతున్నారు.

';

అతిగా వేయించిన ఆహారాలు తీసుకోవడం వల్ల కూడా వృద్ధాప్య లక్షణాలు వస్తున్నాయి. కాబట్టి ప్రతి రోజు ఫ్రైడ్‌ చికెన్‌, ఫ్రైడ్‌ ఫ్రెంచ్‌ ఫ్రైస్‌ తినకుండా ఉండకపోవడం చాలా మంచిది.

';

మద్యం అలవాటు కారణంగా కూడా కొంతమందిలో చర్మంపై వృద్ధాప్య లక్షణాలు వస్తున్నాయి.

';

అతిగా ధూమపానం చేయడం కారణంగా కూడా వృద్ధాప్య లక్షణాలు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

';

కొంతమందిలో తక్కువ నీరు తాగడం వల్ల కూడా వృద్ధాప్య లక్షణాలు వస్తున్నాయి. కాబట్టి బాగా నీటిని తీసుకోవడం చాలా మంచిది.

';

అలాగే కొన్ని అనారోగ్యకరమైన ఆహారాలు తినడం ఆపడం వల్ల కూడా ఈ వృద్ధాప్య లక్షణాల నుంచి ఉపశమనం పొందవచ్చు.

';

VIEW ALL

Read Next Story