Hair Fall Control

కొంతమందికి అసలు జుట్టు ఎందుకు ఊడితోందో అర్థం కాకుండా సడన్ గా ఊడిపోవడం మొదలవుతుంది. ముఖ్యంగా వేసవికాలం ఇలా జరుగుతూ ఉంటుంది.

';

Hair Fall in Summer

మరి మీ జుట్టు కూడా సడన్ గా ఎక్కువగా ఊడిపోవడం మొదలైతే దానికి కారణాలు ఇవే అని చెబుతున్నారు వైద్య నిపుణులు.

';

Thyroid

థైరాయిడ్ సమస్య ఉన్నవారిలో జుట్టు విపరీతంగా రాలిపోతుంది. కాబట్టి మీ చుట్టూ మరీ ఎక్కువగా రాలుతుంటే ఒకసారి థైరాయిడ్ టెస్ట్ చేసుకోవడం మంచిది

';

Sun exposure

కొంతమంది వేసవికాలం ఎక్కువగా ఏసీలోనే ఉంటారు. అయితే పొద్దున కాసేపన్న ఎండలో ఉండడం మేలు. ఎందుకంటే ఎక్కువసేపు ఏసీలో ఉన్న జుట్టు విపరీతంగా రాలిపోతుంది.

';

Mal nutrition

మనం తినే ఆహారంలో పోషకాలు లోపించినా వెంట్రుకలు రాలిపోయే ప్రమాదం అధికంగా ఉంది.

';

Mal nutrition

శరీరానికి ఐరన్, జింక్, బయోటిన్, ప్రోటీన్ లాంటివి పుష్కలంగా అందకపోతే జుట్టు రాలడం ఖాయం.

';

Stress

పని ఒత్తిడి లేకపోతే ఏ ఇతర కారణాల వల్ల ఎక్కువగా ఫ్రెష్ పడితే కూడా జుట్టు సడన్ గా ఊడిపోవడం మొదలవుతుంది.

';

VIEW ALL

Read Next Story