తాప్సీ

Taapsee Pics: రాఘవేంద్రరావు ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ తాప్సీ.

';

తాప్సీ

ఆ తరువాత వరుసగా తెలుగు సినిమా ఆఫర్లు అందుకుంది.

';

తాప్సీ

అయితే తెలుగులో కన్నా హిందీలో ఎక్కువ ఛాన్సులు తెచ్చుకొని స్టార్ హీరోయిన్ స్టేటస్ కు ఎదిగింది.

';

తాప్సీ

పింక్, తప్పాడ్, మిషన్ మంగల్, ముల్క్, బద్లా లాంటి సినిమాలలో తన నటనకు ప్రశంసలు అందుకుంది.

';

తాప్సీ

ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్న ఈ హీరోయిన్ ఈ మధ్యనే షారుక్ డుంకి సినిమాలో కనిపించింది.

';

తాప్సీ

కాగా ప్రస్తుతం తాప్సీ చీరలో షేర్ చేస్తున్న ఫోటోలు అందరిని తెగ మెప్పిస్తున్నాయి.

';

తాప్సీ

ముఖ్యంగా స్టైలిష్ బ్లాక్ చీరలో తాప్సీ షేర్ చేసిన ఫోటోలకి ఆమె అభిమానులు ఫిదా అయిపోతున్నారు.

';

VIEW ALL

Read Next Story