Rashmika Mandanna -Vijay Devarakonda:

సినిమాలతోనే కాకుండా తన పర్సనల్ లైఫ్ వల్ల కూడా తరచూ వార్తల్లో నిలుస్తూ వస్తుంటుంది రష్మిక

';

Rashmika Mandanna Bold Photos:

పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా మారిపోయింది ఈ నటి

';

Rashmika Mandanna Viral Photos:

తెలుగులోనే కాకుండా తమిళంలో, హిందీలో కూడా ప్రస్తుతం వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది

';

Rashmika Mandanna Sensational Photos:

ఈ క్రమంలో రష్మిక గురించి చిన్న వార్త కూడా ప్రపంచమంతా కొద్ది నిమిషాల్లోనే వైరల్ అవుతోంది

';

Rashmika Mandanna Rare Photos:

ముఖ్యంగా రష్మిక విజయ్ దేవరకొండ తో ప్రేమలో ఉంది అన్న విషయం.. సోషల్ మీడియాలో తరచుగా వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది

';

Rashmika Mandanna Adorable Photos:

ఈ క్రమంలో రష్మిక నిన్న విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి

';

Rashmika Mandanna Bold Pics:

అసలు ఈ ఫోటోలతో విజయ్ దేవరకొండ కి సంబంధం లేకపోయినా.. ఈ ఫోటోలలో రష్మిక లేడి లాగా కనిపించడంతో.. అందరూ రష్మిక రౌడి స్టైల్ ఫాలో అయింది అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

';

Rashmika Mandanna Viral Pics:

కాగా విజయ్ దేవరకొండ అని రౌడీ స్టార్ అని తెలుగు ప్రేక్షకులు ముందుగా పిలుచుకుంటారు అన్న సంగతి తెలిసిందే.

';

VIEW ALL

Read Next Story