Mrunal Thakur Rare Photos

మృణాల్ ఠాకూర్ తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక పేరు తెచ్చుకుంది

';

Mrunal Thakur Latest pics

సీతారామం సినిమాలో తనన నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు

';

Mrunal Thakur Sensational Pics

ఆ చిత్రం దగ్గర నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆమెకు అభిమాన సంఘాల సైతం ఎర్పడ్డాయి

';

Mrunal Thakur Upcomig Movies

ఇక ఆ తరువాత నానితో హాయ్ నాన్న సినిమాలో యష్ణా పాత్రలో కనిపించింది

';

Mrunal Thakur Movies

ఈ పాత్ర సైతం మృణాల్ కి మంచి పేరు తెచ్చి పెట్టింది.

';

Mrunal Thakur Hot pics

వరసగా రెండు సూపర్ హిట్లు అందుకున్న మృణాల్.. ఆ తరువాత విజయ్ దేవరకొండతో ఫ్యామిలీ స్టార్ లో కనిపించింది

';

Mrunal Thakur Instagram Pics

కానీ ఈ సినిమా మాత్రం డిజాస్టర్ గా మిగిలింది

';

Mrunal Thakur Viral pics

ఈ క్రమంలో ఈ హీరోయిన్ ఇంస్టాగ్రామ్ ఫోటోలు మాత్రం తెగ వైరల్ అవుతూ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

';

VIEW ALL

Read Next Story