ఇటీవల కొద్దిరోజులుగా కొందరు టీవీ తారల హాట్, సెక్సీ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అందరూ విడాకులు తీసుకుని స్వతంత్రంగా జీవిస్తున్నవాళ్లే..ఆ అందాల తారలెవరో చూద్దాం

';

టీవీ తెరపై అందచందాలతో తళుక్కుమన్పించే తారల్లో విడాకులు తీసుకున్నవాళ్లు ఎక్కువే ఉన్నారు. ఈ తారల అందాలు ఎవరి ముందైనా దిగదుడుపే

';

సారా ఖాన్

34 ఏళ్ల సారా ఖాన్ కూడా తన ఒంపుసొంపులతో ఫోటోషూట్ చేస్తూ అభిమానుల్ని ఫిదా చేస్తోంది.

';

శ్వేతా తివారి

43 ఏళ్ల వయస్సు వచ్చినా ఇప్పటికీ 20 ఏళ్ల పడుచులా హాట్‌ హాట్‌గా సెక్సీగా కన్పిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో సోషల్ మీడియాలో మతి చెదిరే ఫోటోలు షేర్ చేస్తుంటుంది

';

శ్వేతా తివారి

ధాయ్‌లాండ్‌లో శ్వేతా ఎంజాయ్ చేస్తున్న ఫోటోలివి. 43 ఏళ్లంటే నమ్ముతారా

';

జెన్నీఫర్ వింగేట్

38 ఏళ్ల జెన్నీఫర్ వింగేట్ కూడా కరణ్ సింగ్ గ్రోవర్ నుంచి విడాకులు తీసుకుంది. ఒంటరిగా లైఫ్ ఎంజాయ్ చేస్తోంది.

';

జెన్నీఫర్ వింగేట్

జెన్నీఫర్ బీచ్‌లో ఫోటోలివి. కళ్లు తిప్పుకోలేని అందచందాలతో మైమరపిస్తోంది.

';

సంజీదా షేక్

హీరామండీలో కన్పించిన సంజీదా షేక్ కూడా అందచందాలు ప్రదర్శించడంలో ఎవరికీ తీసిపోదు.

';

సంజీదా షేక్

ఈ ఫోటోలో సంజీదా షేక్ జంతు చర్మం ప్రింట్ దుస్తుల్లో అందాలు ప్రదర్శిస్తోంది.

';

రష్మి దేశాయ్

38 ఏళ్ల రష్మి దేశాయ్ విడాకుల తరువాత ఒంటరిగా ఉంటోంది. అద్భుతమౌైన అందగత్తె. 38 కాదు కదా..22 ఏళ్లంటే కూడా నమ్మే పరిస్థితి లేదు. 18 ఏళ్ల అమ్మాయిలా ఉంటుంది.

';

రిద్ధీ డోగ్రా

39 ఏళ్ల రిద్ధి డోగ్రా బీచ్‌లో స్లీవ్ లెస్ ఓపెన్ జాకెట్‌తో హల్‌చల్ చేస్తోంది.

';

VIEW ALL

Read Next Story