జీవీ ప్రకాష్ - సైంధవి

తాజాగా ప్రముఖ సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్, సైంధవి దంపతులు తాము విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించి సంచలనం రేపింది.

';

నిహారిక - చైతన్య జొన్నలగడ్డ

మెగా కూతరు నిహారిక, చైతన్య జొన్నలగడ్డ పరస్పర విరుద్ద అభిప్రాయాలతో విడాకులు తీసుకున్నారు. వీరిద్దరి పెళ్లితోపాటు విడాకులు ఇష్యూ పెద్ద చర్చనీయాంశంగా మారింది.

';

సమంత - నాగ చైతన్య

సమంత, నాగ చైతన్యల పెళ్లి ఎంత అట్టహాసంగా జరిగిందో.. వీరిద్దరి విడాకుల వ్యవహారం కూడా అంతే ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.

';

ధనుశ్ - ఐశ్వర్య

రజినీకాంత్ పెద్ద కూతురు ఐశ్వర్య, ధనుశ్ కూడా ఎన్నో ఏళ్ల సంసార జీవితం తర్వాత వీళ్లు విడాకులు తీసుకున్నారు.

';

మంచు మనోజ్

మంచు మనోజ్, ప్రణతి రెడ్డిల వివాహాం బంధం కూడా బీటలు వారింది. ఆ తర్వాత మంచు మనోజ్.. భూమా మౌనికా రెడ్డిని రెండో వివాహాం చేసుకున్నాడు.

';

నాగార్జున - లక్ష్మి

నాగ చైతన్య అమ్మనాన్నలైన నాగార్జున, లక్ష్మిలు కూడా విడిపోయారు. అమ్మ లక్ష్మికి విడాకులు ఇచ్చిన తర్వాతే అమలను పెళ్లి చేసుకున్నారు నాగార్జున.

';

పవన్ కళ్యాణ్ - రేణు దేశాయ్

పవన్ కళ్యాణ్ తన మొదటి భార్య నందినికి విడాకులు ఇచ్చిన తర్వాత రేణు దేశాయ్‌ను రెండో పెళ్లి చేసుకున్నారు.ఆ తర్వాత ఆమెకు విడాకులు ఇచ్చారు.

';

కమల్ హాసన్ - సారిక

కమల్ హాసన్ కూడా మొదటి భార్య వాణి గణపతికి విడాకులు ఇచ్చిన తర్వాత సారికను రెండో వివాహాం చేసుకున్నారు. ఆ తర్వాత ఆమకు కూడా విడాకులు ఇచ్చేసారు.

';

ప్రకాష్ రాజ్

ప్రకాష్ రాజ్ కూడా తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాత పోనీ వర్మను రెండో వివాహాం చేసుకున్నారు.

';

హృతిక్ రోషన్

బాలీవుడ్‌లో హృతిక్ రోషన్‌తో పాటు ఆమీర్ ఖాన్ సహా ఎంతో మంది సెలబ్రిటీలు విడాకులు తీసుకున్నారు.

';

సుమంత్ - కీర్తి రెడ్డి

సుమంత్, కీర్తి రెడ్డిలు వివాహాం బంధం కొన్నేళ్ల తర్వాత పెటాకులు అయింది. వీళ్లతో పాటు ఇంకా చాలా మంది ఎంతో మందిని విడాకులు తీసుకున్న వాళ్లలో ఉన్నారు.

';

VIEW ALL

Read Next Story