TNSF Leaders Protests: ఏలూరు జిల్లాలో టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకులు వినూత్నరీతిలో నిరసన

TNSF Leaders Protests: ఏలూరు జిల్లాలో టిఎన్ఎస్ఎఫ్ నాయకులు పోరు బాట పట్టారు. సంక్షేమ హాస్టల్స్ లో కనీస మౌళిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ టిఎన్ఎస్ఎఫ్ నేతలు రోడ్లపై భిక్షాటన చేశారు.

  • Zee Media Bureau
  • Dec 20, 2022, 10:55 AM IST

TNSF Leaders Protests: శిథిలావస్తలో ఉన్న వసతి గృహాల స్థానంలో కొత్త బిల్డింగులు నిర్మించాలని డిమాండ్ చేశారు. మెస్ ఛార్జీలు పెంచి విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 

Video ThumbnailPlay icon

Trending News