Telangana Rains: తెలంగాణకు భారీ వర్ష సూచన.. మరో రెండు రోజులు..!

Telangana Rains: Heavy Rains likely to hit Telangana for more two days. తెలంగాణ రాష్ట్రానికి భారీ వర్షపు పొంచి ఉంది. బుధ, గురువారాల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

  • Zee Media Bureau
  • Aug 3, 2022, 07:17 PM IST

తెలంగాణ రాష్ట్రానికి భారీ వర్షపు పొంచి ఉంది. బుధ, గురువారాల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర, దక్షిణ భారత ప్రాంతాల మధ్య 900 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ద్రోణి ఏర్పడిందని తెలిపింది. ఉపరితల ఆవర్తనం దక్షిణ ఛత్తీస్ గఢ్ నుంచి తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు మీదుగా కొమెరిస్ ప్రాంతం వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోందని పేర్కొంది. 

Video ThumbnailPlay icon

Trending News