India vs Sri Lanka: రేపటి నుంచి భారత్, శ్రీలంక మధ్య టీ20 సిరీస్

India vs Sri Lanka: టీమిండియా, శ్రీలంక మధ్య మూడు టీ20ల సిరీస్ రేపటి నుండి మెుదలుకానుంది. పాండ్యా కెప్టెన్ గా, సూర్యకుమార్ యాదవ్ వైస్ కెప్టెన్ గా వ్యవహారించనున్నారు.

  • Zee Media Bureau
  • Jan 2, 2023, 06:19 PM IST

India vs Sri Lanka: రేపటి నుంచి భారత్, శ్రీలంక మధ్య మూడు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. ముంబై వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే టీ20 సిరీస్ కు జట్టును బీసీసీఐ ప్రకటించింది. హార్ధిక్ పాండ్యా నేతృత్వంలోని టీమిండియా ఆడనుంది. వైస్ కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ వ్యవహారించనున్నాడు. 

Video ThumbnailPlay icon

Trending News