Sam Chay divorce: 'పుష్ప సాంగ్ వల్లే విడాకులు'..: సమంత

Samantha; పెళ్లి, విడాకులు మరియు ఐటెంసాంగ్ లపై సమంత సంచలన వ్యాఖ్యలు చేసింది. ఊ అంటావా సాంగ్ సమయంలో ఎదుర్కోన్న పరిస్థితిని తాజాగా బయటపెట్టింది సామ్.

  • Zee Media Bureau
  • Mar 30, 2023, 07:40 PM IST

Sam Chay divorce: పుష్ప సాంగ్ తోనే పాన్ ఇండియా స్థాయిలో మరింత గుర్తింపు పొందింది సమంత. అయితే ఈ సాంగ్ లో నటించే ముందు తాను ఎదుర్కోన్న సంఘటలను తెలిపింది సామ్. నాగచైతన్యతో తన వివాహ బంధం విడాకుల వరకు రావడానికి గల కారణాలపై తొలిసారి నోరు విప్పింది సామ్.  

Video ThumbnailPlay icon

Trending News