Rishi Sunak: రుషి సునాక్‌తో భేటీకానున్న ప్రధాని మోదీ..

Rishi Sunak: బ్రిటన్ కొత్త ప్రధాని రుషి సునాక్‌తో ప్రధాని మోదీ భేటీకానున్నారు. ఇందుకు జీ20 సమావేశం వేదిక కానుంది. ఇండోనేషియాలోని బాలీ వేదికగా వచ్చే నెలలో జీ20 సమ్మిట్ జరగనుంది. ఈక్రమంలోనే ఇరువురు నేతలు ప్రత్యేకంగా సమావేశమవుతారు.

  • Zee Media Bureau
  • Oct 29, 2022, 06:25 PM IST

Rishi Sunak: బ్రిటన్ కొత్త ప్రధాని రుషి సునాక్‌తో ప్రధాని మోదీ భేటీకానున్నారు. ఇందుకు జీ20 సమావేశం వేదిక కానుంది. ఇండోనేషియాలోని బాలీ వేదికగా వచ్చే నెలలో జీ20 సమ్మిట్ జరగనుంది. ఈక్రమంలోనే ఇరువురు నేతలు ప్రత్యేకంగా సమావేశమవుతారు. ఈమేరకు బ్రిటన్ పీఎంవో ఓ ప్రకటన విడుదల చేసింది. ఈసమావేశంలో కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది.

Video ThumbnailPlay icon

Trending News