Marri Shashidhar Reddy: బీజేపీలోకి సీనియర్‌ నేత మర్రి శశిధర్‌రెడ్డి

Marri Shashidhar Reddy joining BJP: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మర్రి శశిధర్ రెడ్డి బీజేపిలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ అయింది. బీజేపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో మర్రి శశిధర్ రెడ్డి ఆ పార్టీలో చేరనున్నట్టు సమాచారం అందుతోంది. 

  • Zee Media Bureau
  • Nov 25, 2022, 09:18 AM IST

Marri Shashidhar Reddy joining BJP: తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో తన తండ్రి మర్రి చెన్నా రెడ్డి కాలం నాటి నుంచే పార్టీకి సేవలు అందించిన మర్రి శశిధర్ రెడ్డి చివరికి ఆ పార్టీతో అనుబంధాన్ని తెంచుకుని బీజేపిలో చేరబోతున్నారు. శుక్రవారం సాయంత్రం ఇందుకు ముహూర్తం ఖరారైంది.

Video ThumbnailPlay icon

Trending News